Suresh Raina Wedding: MS Dhoni, Dwayne Bravo Among High-Profile Cricketers in Attendance

Suresh raina begins new innings with priyanka

suresh raina ties nuptial knot, Suresh Raina weds childhood sweetheart, Suresh Raina priyanka chowdhary, suresh raina wedding photos, cricker suresh raina marriage, cricket suresh rainas wedding, indian cricket, MS Dhoni, virat kohli, anushka sharma, priyanka chaudary

Star cricketer Suresh Raina tied the knot with fiancee Priyanka Chaudhary in a private ceremony at a posh Delhi hotel on Friday night.

రంగరంగ వైభవంగా రైనా పరిణయం.. హాజరైన ప్రముఖులు..

Posted: 04/04/2015 11:26 AM IST
Suresh raina begins new innings with priyanka

టీమిండియా స్టార్ క్రికెటర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా.. తన బాల్య స్నేహితురాలు ప్రియాంకా చౌదరితో కలసి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఐపీఎల్ 8 సీజన్ లో భాగంగా గత సాయంత్రం వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలసి ప్రాక్టీస్ చేసిన రైనా.. అ తరువాత ప్రియాంకా చౌదరి పరిణయమాడేందుకు ఢిల్లీ విమానం ఎక్కాడు. ఇవాళ తెల్లవారుజామున సరిగ్గా 1. గంటా 12 నిమిషాలకు తన చిన్ననాటి స్నేహితురాలతో పాణిగ్రహణం చేసుకున్నాడు.

suresh-raina-1
suresh-raina-10
suresh-raina-12
suresh-raina-13
suresh-raina-14
suresh-raina-15
suresh-raina-16
suresh-raina-2
suresh-raina-3
suresh-raina-4
suresh-raina-5
suresh-raina-6
suresh-raina-7
suresh-raina-8
suresh-raina-9

దేశ రాజధాని ఢిల్లీలోని లీలా ఫ్యాలెస్ హోటల్లో పెద్దల సమక్షంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన రైనా ప్రియాంకల వివాహానికి భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ, భారత కెప్టెన్‌ ధోనీ దంపతులు, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, ఐసీసీ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసన్‌తో పాటు టీమిండియా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు, సినీ, రాజకీయ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు.

ఈ హై ప్రొఫైల్‌ వివాహానికి ఎంపికచేసిన వారికే ఆహ్వానాలు ఆందాయి. దీంతో ఈ స్టార్‌ క్రికెటర్‌ పెళ్లిని చూద్దామనుకున్న చాలా మందికి నిరాశే ఎదురైంది. ఏకంగా రైనా మేనమామ మంగోరామ్‌, ఇద్దరు మేనత్తలతో పాటు దగ్గరి బందువులకు కూడా ఆహ్వానం అందలేదు. మోదీ శుభాకాంక్షలు: రైనా-ప్రియాంక జంటకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  Marriage  Team India  Suresh Raina  

Other Articles