India won against bangladesh due to umpiring errors says shaik hasina

india won against bangladesh, umpiring errors made india win against bangladesh, bangladesh prime minister shaik hasina, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, India, India CWC 2015, Live Scores, Live Updates, bangladesh, bangladesh CWC 2015, Sports, World Cup Live

india won against bangladesh due to umpiring errors says shaik hasina

అది టీమిండియా గెలుపు కాదు.. ఎంపైర్ల గెలుపు..

Posted: 03/22/2015 03:59 PM IST
India won against bangladesh due to umpiring errors says shaik hasina

ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లో బాంగ్లాదేశ్పై టీమిండియా విజయం సాధించడం పట్ల ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ను గెలిపించింది అంపైర్లేనని, ఒకవేళ అంపైర్లు సరైన నిర్ణయాల్ని ప్రకటించి ఉంటే.. తమ ఆటగాళ్లే విజయాన్ని నమోదు చేసుకునే వారని అమె అభిప్రాయపడింది. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు (మార్చి 20న) ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ బాంగ్లాదేశీయులంతా కలిసి గౌరవార్థం తమ జాతీయ జట్టుకు విందు ఏర్పాటు చేశారు. బాంగ్లా ప్రధాని హసీనాను కూడా ఆ విందుకు ఆహ్వానించారు. సమయాబావం వల్ల హాజరుకాలేకపోయిన ఆమె.. ఫోన్ ద్వారా తన సందేశాన్నివినిపించారు.

లౌడ్ స్పీకర్లు ఆన్ చేసి మరీ హసీనా ప్రసంగాన్ని వినిపించారట నిర్వాహకులు. 'తప్పుడు నిర్ణయాల వల్లే బంగ్లాదేశ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.. కానీ ఏదో ఒక రోజు బాంగ్లాదేశ్ ప్రపంచ విజేతగా నిలవడం ఖాయమని హసీనా అన్నట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ప్రధాని హోదాలో షేక్ హసినా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. జాతీయ జట్టుపై ప్రేమ ఉండటం మంచిదేగానీ ఇలా లేనిపోని వివాదాలు సృష్టిస్తే ఆ ప్రభావం భాతర్- బాంగ్లా క్రికెట్ సంబంధాలపై పడే అవకాశం ఉంటుదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  bangladesh  shaik hasina  India  

Other Articles