Swapnil patil indian who glistered in uae team

swapnil-patil, Indian who glistered in UAE team, swapnil patil out standing 50 against south africa, de Villiers enters World Cup top-10 scorers' list, South African cricket captain AB de Villiers, AB de Villiers, southafrica vs uae, uae versus south africa, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, uae, uae CWC 2015, Live Scores, Live Updates, south africa, south africa CWC 2015, Sports, World Cup Live

swapnil-patil, Indian who glistered in UAE team with out standing 50 against south africa

ప్రపంచ కప్ లో మెరిసిన యూఏఈ భారతీయుడు..!

Posted: 03/12/2015 05:15 PM IST
Swapnil patil indian who glistered in uae team

భ్యాటింగ్ లో చివరి వరకు ఆడగల సామర్థ్యం, దానికి తోడు వేగంగా దూసుకువచ్చే బంతులు, అది చాలదన్నట్లు అప్పడప్పుడు విసిరే స్సిన్ బాలింగ్, బంతి ఎక్కడి నుంచి ఎగిరిపోతున్నా.. దానిని పట్టుకునేందుకు ఎంత వరకైనా ఎగరి అందుకోగల సమయస్ఫూర్తి వున్న సఫారీలపై సాగిన పోరులో పసికూన యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు ఓటమి పాలైనా.. యూఏఈ జట్టులో అద్బుత ఆటతీరుతో రాణించాడు భారతీయుడు స్వప్నిల్ పాటిల్.

అదేంటి భారతీయుడు యూఏఈ జట్టులో ఆడటం ఏంటి..? అన్న సందేహాలు అవసరం లేదు. భారతీయుడే అయినా ఉద్యోగ రిత్యా దుబాయ్ చేరుకుని అక్కడ నివాసం ఉంటున్న స్వప్నిల్ కు వన్డే వరల్డ్ కప్ లో అడే అవకాశం వచ్చింది. అయితే గ్రూప్ బి లో చివరిస్థానంతో సరిపెట్టుకుంటున్నప్పటికీ.. ఆ జట్టుతో అద్బుత ఆటతీరుతో తన ప్రతిభను చాటి ఆకట్టుకున్నాడు స్వప్నిల్. ఇవాళ దక్షిణాఫ్రికాతో జరుగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఆందరి దృష్టిని ఆకర్షించాడు. .100 బంతులు ఎదుర్కొన్న స్నప్నిల్ ఐదు ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి సఫారీలపై నాటౌట్ గా నిలిచాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  southafrica  uae  swapnil-patil  

Other Articles