Mahendra singh dhoni sakshi rawat daughter babyziva twitter worldcup tour

mahendra singh dhoni, sakshi singh rawat, dhoni sakshi daughter, mahendra singh dhoni daughter, sakshi singh rawat daughter, dhoni sakdhi daughter ziva, sakshi singh rawat twitter account, sakshi singh rawat latest news, dhoni sakshi singh news, dhoni daughter name, mahendra singh dhoni daughter name

mahendra singh dhoni sakshi rawat daughter babyziva twitter worldcup tour : Sakshi Singh Rawat tweeted her daughter's name as ziva from her official twitter account.

డాటర్ ఆఫ్ ధోనీ @జీవ

Posted: 02/09/2015 03:55 PM IST
Mahendra singh dhoni sakshi rawat daughter babyziva twitter worldcup tour

ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, సాక్షి సింగ్ దంపతులకు శుక్రవారం ముద్దులకూతురు జన్మించిన విషయం తెలిసిందే! ధోనీ అర్థాంగి సాక్షిసింగ్ తమ ముద్దుల గారాలపట్టి పేరును వెల్లడించింది. ఆమె తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తమ కూతురి పేరును ‘జివ’ అని పెట్టనున్నట్లు ఆమె తెలిపింది. ‘ముద్దులొలికే జివ.. ఈ ప్రపంచానికి స్వాగతం. అమ్మనాన్న నిన్నెంతో ఆప్యాయంగా చూసుకుంటారు. తమకు కూతురు పుట్టినందుకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. అంతేకాదు.. తమ కూతురు చాలా షార్’గానూ, బ్రైట్’గా వుందంటూ ట్వీట్ చేసింది కూడా!

sakshi-rawat-twitter-news

ఇదిలావుండగా.. ప్రస్తుతం ధోనీ వరల్డ్ కప్’లో భాగంగా ఆస్ట్రేలియాలో వున్నాడు. ఈ కారణంగా అతడు తన కూతురిని చూడలేకపోయాడు. కూతురు పుట్టినందుకు సంతోషం వ్యక్తం చేసిన ధోనీ.. తనకు తన కూతురికంటే వరల్డ్ కప్పే ముఖ్యమని ఇదివరకు పేర్కొన్న సంగతి విదితమే! కానీ.. ప్రతిరోజూ తాను తన భార్యను ఫోన్ చేస్తున్నానని, ఇద్దరి బాగోగుల గురించి తెలుసుకుంటున్నానని తెలిపాడు. ఇక ప్రపంచకప్ మార్చి 29వ తేదీన ముగియనుంది కాబట్టి.. అప్పటివరకు ధోనీ తన కూతురిని చూసే అవకాశం లేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles