No indian in courtney walshs dream line up of pacers

Courtney Walsh's Dream Line-up of Pacers, Indian pace bowlers, ICC World Cup 2015, Walsh picked up 11 pace bowlers, cricket World Cup 2015, West Indian legend pacer Courtney Walsh, walsh dream Line-up list., Mitchell Johnson, Dale Steyn, Kemar Roach, Pat Cummins, Jerome Taylor, James Anderson, Lasith Malingam, Morne Morkel, Steve Finn, Vernon Philander, Jason Holder,

Courtney Walsh picked up 11 pace bowlers to watch out for during the World Cup 2015 and not surprisingly, not one Indian featured in the West Indian legend's list.

వాల్ష్ జాబితాలో ఒక్కరికీ స్థానం దక్కలేదు..

Posted: 02/06/2015 07:24 PM IST
No indian in courtney walshs dream line up of pacers

అంతర్జాతీయ క్రికెట్ కప్ టార్నమెంట్ కోసం అన్నీ జట్టు సన్నధమవుతున్న తరుణంలో ఒక్కక్కరు ఒక్కో విధంగా టీమ్ ల గెలుసోటములను అంచానా వేస్తున్నారు. ఒకరు ఆటగాళ్లను , మరోకరు బ్యాట్స్ మెన్ ఇంకోకరు బౌలర్లను బట్టి ఇలా ఎవరికి వారు వారి అంచనాలను ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో విండిస్ బాలింగ్ దిగ్గజం కోర్ట్నీ వాల్ష్ కూడా ప్రపంచ కప్ లో మేటీ పేస్ బౌలర్ల జాబితాను కూడా సిద్దం చేశారు. అయితే ఆయన కేవలం పదకొండు మందిని మాత్రమే తన జాబితాలో పోందుపర్చారు.

కోర్ట్నీ వాల్ష్ జాబితాలో ఒక్క టీమిండియా బౌలర్ కూ స్థానం దక్కలేదు. వాల్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది అసీస్ స్పీడ్ గన్ మిచెల్ జాన్సన్, ఆ తర్వాత సౌత్ అఫ్రికా బౌలర్ డేల్ స్టీన్ కు రెండో స్థానం లభించింది. మూడవ స్థానంలో వెస్టిండీస్ బౌలర్ కీమర్ రోచ్ కైవసం చేసుకోగా, దక్షిణాఫ్రికా బౌలర్ పాట్ కిమ్మన్స్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ తరువాత మళ్లీ విండీస్ బౌలర్ జెరోమ్ టేలర్ దక్కించుకోగా, ఇంగ్లాండ్ ఆటగాడు అండర్సన్ ఆరోస్థానంలో, శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ 7వ స్థానంలో, అసీస్ బౌలర్లు మెర్నీ మెర్కెల్, స్టీవ్ ఫిన్ ఎనమిది, తొమ్మిదవ స్థానాల్లో కొనసాగారు  అ తరువాత పది, పదకోండవ స్థానాలలో వెర్నాన్ ఫిలాండర్, జానసన్ హోల్డర్ ఉన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC World Cup 2015  Indian pace bowlers  Courtney Walsh  

Other Articles