New combinations in veiw of forth coming world cup

new combinations, in veiw of world cup, forth coming world cup, Tri series, India, Australia, England, team india, ravichandran ashwin, Ishanth sharma, icc world cup 2015, cricket world cup 2015

new combinations in veiw of forth coming world cup, ashwin and ishanth are not playing in first macth of tri series says dhoni

ప్రపంచకప్‌కు ఉపయోగపడేలా కొత్త కాంబినేషన్‌లు

Posted: 01/17/2015 05:21 PM IST
New combinations in veiw of forth coming world cup

ఆస్ట్రేలియాలో జరగుతున్న ముక్కోణపు వన్డే సీరిస్ లో భాగాంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగునున్న జరిగే వన్డేకు ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా అందుబాటులో ఉండరని టీం ఇండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తెలిపాడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన దృష్టంతా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో జరిగే ముక్కోణపు సిరీస్ మీదే ఉందని అన్నారు.

ఆస్ట్రేలియన్ టెస్టు సిరీస్ పరాజయాన్ని పక్కనబెట్టి ఇప్పుడు ముక్కోణపు సిరీస్‌లో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై తన ఆలోచనలు వున్నాయని తెలిపాడు. ముక్కోణపు సీరిస్ లో విజయం కోసం కొత్త కాంబినేషన్‌లను ప్రయోగాత్మకంగా ఆడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. రానున్న ప్రపంచకప్‌నకు ఉపయోగపడేలా ఈ సిరీస్‌ని వినియోగించుకుంటామని వెల్లడించాడు. స్టువర్ట్ బిన్నీపై వస్తున్న విమర్శలను ధోని ఖండించాడు. 'బెస్ట్ సీమ్ ఆల్ రౌండర్' బిన్నీ అంటూ కొనియాడాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tri series  India  Australia  England  

Other Articles