India australia test series latest schedule cricket australia philip hughes death news

india vs australia test series, cricket australia, philip hughes death news, australia cricketers, australia cricket team, india cricket players, india cricket team, india vs australia, australia philip hughes news, india vs australia new schedule, cricket australia new schedule

india australia test series latest schedule cricket australia philip hughes death news

భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్’లో మార్పులు!

Posted: 12/01/2014 06:26 PM IST
India australia test series latest schedule cricket australia philip hughes death news

ఇటీవలే యువక్రీడాకారుడు ఫిలిప్ హ్యూస్ దేశీయ క్రికెట్ సందర్భంగా ఆడుతూ మృతిచెందడంతో ఆస్ట్రేలియాలో విషాధఛాయలు అలుముకున్న సంగతి తెలిసిందే! అతని మృతికి ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ దిగ్గజాలు సంతాపం తెలిపారు. ఇక ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆ విషాదంనుంచి ఇంకా బయటికిరాకపోవడంతో తాము భారత్’తో జరగాల్సిన తొలిటెస్టు మ్యాచ్ ఆడలేమంటూ ప్రకటించేశారు. దీంతో ఆసిస్, భారత్ క్రికెట్ బోర్డులు ఇరుజట్లమధ్య జరగాల్సిన తొలిటెస్టు మ్యాచును రద్దుచేసి, రీషెడ్యూల్ చేయడం జరిగింది.

ఇందులో భాగంగానే భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య తొలి టెస్టు డిసెంబర్ 9వ తేదీనుంచి ప్రారంభమవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. తొలిటెస్టుతోబాటు మారిన ఇతర మ్యాచుల షెడ్యూల్ వివరాలను మీడియాకు విడుదల చేసింది. ఆ తాజా షెడ్యూల్ క్రిందివిధంగా వున్నాయి.
1. తొలి టెస్టు- డిసెంబర్ 9-13 (అడిలైడ్)
2. రెండో టెస్టు- డిసెంబర్ 17-21 (బ్రిస్బేన్)
3. మూడో టెస్టు- డిసెంబర్ 26-30 (మెల్బోర్న్)
4. నాలుగో టెస్టు- జనవరి 6-10 (సిడ్నీ)

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  cricket australia  test series new schedule  philip hughes  

Other Articles