Sachin to receive bharat ratna on feb 4

sachin tendulkar, bharat ratna award, indian cricket, sachin tendulkar retires

Tendulkar is the youngest to be chosen for Bharat Ratna. He will be the 42nd recipient of the honour.

వచ్చే నెలలో సచిన్ కి భారత రత్న

Posted: 01/17/2014 06:50 PM IST
Sachin to receive bharat ratna on feb 4

భారత క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ కి ఎనలేని సేవలు, ఎన్నో రికార్డులు క్రియేటి చేసి పోయిన సంవత్సరం నవంబర్ 16వ తేదీన అన్ని ఫార్మాట్ల క్రికెట్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈయన క్రికెట్ కి అందించిన సేవలను గుర్తించిన కేంద్రం ఈయనకు అత్యున్నత పురస్కారం అయిన భారత రత్నను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ అవార్డును వచ్చే నెల అనగా ఫిబ్రవరి 4వ తేదీన ఆయనకు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానం చేయబోతున్నారు. ఇప్పటికే పద్మ విభూషన్ లాంటి అవార్డులు అందుకున్న సచిన్ భారత రత్నను అందుకుంటే తొలి భారత రత్న అందుకున్న తొలి క్రీడా కారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతాడు. క్రీడా ప్రపంచంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అసలైన రాయబారి టెండ్కూలర్ అని కేంద్రం అధికారిక ప్రకటనలో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles