Shah Rukh Khan Launches Tennis Star Sania Mirza's Autobiography

Shah rukh khan launches tennis star sania mirza s autobiography

sania mirza, Sania Mirza's Autobiography, Shah Rukh Khan, Falaknma palace, Hyderabad, tennis, tennis news

Bollywood superstar Shah Rukh Khan on Wednesday launched the autobiography of tennis star Sania Mirza titled 'Ace Against Odds'.

సానియా మిర్జా అటోబయోగ్రఫీ ని విడుదల చేసిన షారుఖ్ ఖాన్

Posted: 07/13/2016 08:49 PM IST
Shah rukh khan launches tennis star sania mirza s autobiography

తన ఆటతో, అందంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన జీవిత చరిత్రను రాసుకోవడం.. దానిని బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఆవిష్కరించడం ఇవాళ చకచకా జరిగిపోయాయి. దీంతో గత కొంతకాలంగా కొద్దికాలంగా సానియా అభిమానులు ఎదురు చూసిన రోజు రావడం.. ఎంతో ఆత్రుతగా అభిమానులు అమె జీవిత చరిత్రను బుక్ చేసుకోవడం జరిగిపోయాయి. టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఆత్మకథ 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' విడుదలైంది. ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్.. సానియా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

చిన్నవయసులోనే ఆత్మకథ పూర్తిచేయగలిగినంత అనుభవాన్ని సానియా సంపాదించుకుందని షారూఖ్ సరదాగా వ్యాఖ్యానించారు. తన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన బాద్ షాకు సానియా కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ సంస్థ హూపర్ కొలిన్స్ పబ్లికేషన్ లో వచ్చిన 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్'  అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో లభించనుంది. ఈ సందర్భంగా షారూఖ్ డైలాగులు, సానియా చెప్పిన చిన్ననాటి సంగతులు, భర్త షోయబ్ మాలిక్‌తో వైవాహిక జీవితం, టెన్నిస్‌ ఇటువంటి విశేషాలు కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahrukh Khan  Sania Mirza  autobiography  'Ace Against Odds'  Falaknma palace  Hyderabad  

Other Articles