Fletcher contract extended by 1 year

duncan fletcher, india, india v australia 2012-13, bcci, coach

BCCI took the decision at its Working Committee meeting on Friday despite India's dismal overseas Test record since the Zimbabwean took over

Fletcher contract extended by 1 year.png

Posted: 03/16/2013 04:52 PM IST
Fletcher contract extended by 1 year

Duncan Fletcher

ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్ లో తప్ప, ఆ మధ్య ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, టీ-20 వరల్డ్ కప్, ఆసియా కప్ లలో భారత జట్టు ఘోరంగా విఫలం అయిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ ఛాపింయన్లు అయిన టీం ఇండియా వరుస పరాజయాలు ప్రస్తుత కోచ్ ప్లెచర్ హయాంలోనే నమోదు అయ్యాయి. కానీ బీసీసీఐ మాత్రం అవన్నీ లెక్కలోకి తీసుకోకుండా దక్షిణాఫ్రికా సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా కోచ్‌గా డంకన్ ఫ్లెచర్‌ను మ రో ఏడాది పాటు కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరుతో ఫ్లెచర్ రెండేళ్ల పదవీ ఒప్పందం పూర్తవుతున్న కారణంగా బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో ఫ్లెచర్‌ను కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నామ ని బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ తెలిపాడు. అయితే ప్లెచర్ కొనసాగింపు పై పలువురు పెదవి విరుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shikhar dhawan murali vijay frustrate australia
Sachin tendulkar to miss rajya sabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more