Indian womens cricket team wins by 105 runs against west indies

ICC women's cup, cricket, women's world cup 2013, Indian women's cricket team, women's cricket team captains, sports, cricket captains, cricketers,ICC womens cup, West Indies

Thirush Kamini's 100 off 146 balls helped India defeat the West Indies by 105 runs in the opening game of the ICC Women's World Cup at Brabourne Stadium here Thursday

Indian Women Cricket Team Wins by 105 Runs.png

Posted: 02/01/2013 12:17 PM IST
Indian womens cricket team wins by 105 runs against west indies

women-cricket-teamటైటిల్ ఫేవరెట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు భారత్ తన ఆటతీరుతో బలమైన హెచ్చరిక పంపింది. క్వాలిఫయింగ్ టోర్నీలో టైటిల్ గెలిచిన వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి మిహ ళల ప్రపంచకప్‌లో బోణీ చేసింది. గ్రూప్ ఎ లో భాగంగా గురువారం బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 105 పరుగుల తేడాతో గెలిచింది.టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 284 పరుగుల భారీస్కోరు సాధించింది. ఓపెనర్ తిరుష్ కామిని (146 బంతుల్లో 100; 11 ఫోర్లు, 1 సిక్సర్) కెరీర్‌లో తొలి సెంచరీ సాధించింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ (94 బంతుల్లో 72; 7 ఫోర్లు) అర్ధసెంచరీ చేసింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జులన్ గోస్వామి (21 బంతుల్లో 36; 6 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) స్లాగ్ ఓవర్లలో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో భారత్ భారీస్కోరు సాధించింది.

వెస్టిండీస్ బౌలర్లలో డాటిన్‌కు మూడు వికెట్లు దక్కాయి.వెస్టిండీస్ జట్టు 44.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటయింది. డాటిన్ (16 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కొద్దిసేపు భారత శిబిరంలో ఆందోళన పెంచింది.డేలీ (38 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించింది. వీరిద్దరూ మినహా బ్యాట్స్‌విమెన్ అందరూ విఫలమయ్యారు. భారత బౌలర్లలో నిరంజన మూడు వికెట్లు తీసుకోగా... జులన్ గోస్వామి, గౌహర్ సుల్తానా రెండేసి వికెట్లు పడగొట్టారు. సెంచరీతో రాణించిన కామినికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kaushalya sets up historic win for sri lanka
Unfit zaheer out of irani trophy too  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more