Sachin to play for mumbai in ranji quarters

NDIA, INDIAN DOMESTIC CRICKET 2012, RANJI TROPHY 2012, MUMBAI RANJI TEAM, SACHIN TENDULKAR, INDIA, DEODHAR TROPHY, EAST ZONE, MANOJ TIWARY, LAXMI RATAN SHUKLA, INDIA, INDIAN DOMESTIC TOURNAMENT, VIJAY HAZARE TROPHY, BENGAL VS ASSAM, INDIA, INDIAN DOMSTIC CRICKET, INDIA, CRICKET, LIVE CRICKET, CRICKET SCORE, CRICKET TEAM, CRICKET LIVE, CRICKET SCORE CARD, WATCH LIVE CRICKET ONLINE, CRICKET LIVE COMMENTARY, INDIA, INDIAN DOMESTIC CRICKET, DULEEP TROPHY

Some of his recent troubles on the pitch have been blamed on a lack of match practice. And after Sachin Tendulkar recently called time on his one-day career, it was clear he had to play first-class cricket to stay sharp for Tests

Sachin to play for Mumbai in Ranji quarters.png

Posted: 01/02/2013 11:30 AM IST
Sachin to play for mumbai in ranji quarters

Sachinబరోడాతో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బరోడా జట్టుతో క్వార్టర్ ఫైనల్‌లో తలపడనున్న ముంబై జట్టులోకి సచిన్ టెండూల్కర్ రానున్నాడు. ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచులో ఆడాలని సచిన్ నిర్ణయించుకున్నాడు. బరోడాతో జరిగే మ్యాచులో సచిన్ టెండూల్కర్ ఆడుతాడని, గురువారం జట్టు ఎంపిక జరుగుతుందని ముంబై క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి నితిన్ దలాల్ చెప్పారు. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్న సచిన్ టెండూల్కర్ అన్ని నాకవుట్ మ్యాచుల్లో ముంబైకి ఆడే అవకాశాలున్నాయి. రంజీ ట్రోఫీలో సచిన్ టెండూల్కర్ ఆడడం ఇది రెండో సారి. ఇంతకు ముందు రైల్వేస్‌తో నవంబర్‌లో జరిగిన మ్యాచులో అతను ఆడాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rule changes load the game in favour of batsmen
Umpire ravi wrong decisions  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more