England hit back after kohli dhoni stand

Kohli-Dhoni, England Vs India test, Nagpoor test, 3rd test, Kohli-Dhoni stand

England hit back after Kohli-Dhoni stand' on Yahoo! Cricket India. India trail by 33 runs in the Nagpur Test

England hit back after Kohli-Dhoni stand.png

Posted: 12/15/2012 05:59 PM IST
England hit back after kohli dhoni stand

భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో చివరి టెస్టులో ఖచ్చితంగా గెలిస్తేనే... సిరీస్ సమమం అవుతుంది. అలాంటి మ్యాచ్ లో భారత ఆటగాళ్ళు తడబడుతూ.... కిందా మీద పడి దాదాపు 300 పరుగుల వరకు చేరుకున్నారు. మూడో రోజు 84 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఆట ప్రారంభించిన టీంఇండియా బ్యాట్స్ మెన్స్ కోహ్లీ - ధోని లు నిలకడగా రాణించడంతో ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. నిన్న వెంటవెంటనే వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్లకు ఇవాళ వీరిద్దరు ఒక దశలో వారి సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరి భాగ స్వామ్యం విడదీయటానికి అష్టకష్టాలు పడ్డారు. విరాట్ కోహ్లి 289 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ చేశారు. కెప్టెన్ ధోని ఈ ఇన్నింగ్స్ లో బాధ్యతను భుజాల పై వేసుకున్నాడు. కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ ధోనీ-కోహ్లీలు అదుకున్నారు. ఒకే ఒక్క పరుగు తేడాతో కెప్టెన్ ధోనీ సెంచరీ మిస్పయ్యారు. 99 పరుగుల వద్ద రన్ఔటయ్యారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 130.1 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. మరి రేపు మిగతా పరుగులు పూర్తి చేసి, రెండో ఇన్నింగ్స్ లో వారిని తొందరగా అవుట్ చేస్తేనే భారత్ కి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sardar singh vr raghunanth top draw at hil
Lucky saina nehwal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more