Cheteshwar pujara salms century

pujara, cheteshwar pujara, indiavsengland test series

Batsman Cheteshwar Pujara* (170) slammed his second Test century while Yuvraj Singh marked his return with 50 runs of 103 balls on Day 2 of the first Test against England in Ahmedabad.

Cheteshwar Pujara salms century.png

Posted: 11/16/2012 01:32 PM IST
Cheteshwar pujara salms century

Yuvraj-Singhఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లు విజృంభిస్తున్నారు. తొలి రోజు ఆటలో వీరేంద్ర సెహ్వాగ్ శతకం సాధించగా, రెండో రోజు ఆటలో పూజారా డబుల్ సెంచరీ దిశగా బ్యాటింగ్ చేస్తున్నారు.తొలి టెస్టు రెండో రోజైన శుక్రవారం ఇంగ్లీష్ బౌలర్లను ఆటాడుకుంటున్న పూజారా 299 బంతుల్లో 18 బౌండరీలతో 150 పరుగులు సాధించాడు. బ్రెస్నన్ విసిరిన బంతిని అద్భుతంగా ఎదుర్కొన్న పూజారా 150వ పరుగును సాధించాడు. అయితే సెంచరీ సాధిస్తాడనుకున్న యువరాజ్ సింగ్ మాత్రం శతకాన్ని చేజార్చుకున్నాడు. రెండో రోజు లంచ్ విరామానికి అనంతరం యువరాజ్ సింగ్ 74 పరుగుల్లో అవుట్ అయ్యాడు. సమీత్ పటేల్ విసిరిన బంతికి యువీ పెవిలియన్ దారి పట్టాడు. అలాగే యువీ స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐదు పరుగులకే స్వాన్ బంతికి అవుట్ అయ్యాడు.భారత్ - ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాదులో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఛటేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ చేశాడు. శుక్రవారం ఉదయం 98 పరుగులతో క్రీజులోకి దిగిన పుజారా ధాటిగా ఆడుతూ సెంచరీ, ఆ తర్వాత డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూజారా డబుల్ సెంచరీతో ఆయన భార్య ఎగిరి గంతేసింది. ఈ డబుల్ స్వీట్ గిఫ్ట్ అంటూ ఆమె ఫిదా అయిపోయింది. ఇక భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 521 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి భారత్ ఆ స్కోరు సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Asia womens swimming championship dubai
Sehwag century puts england on back foot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more