స్టాన్లీ హోటల్ (stanley hotel)
1907లో నిర్మించబడిన ఈ హోటల్ ఎప్పుడూ వెలుగుతూ కనిపిస్తుంది. అయితే ఇది చూడటానికి ఎంత అందంగా వుంటుందో.. లోపల అంతే భయానకంగా వుంటుందని కొంతమంది విజిటర్స్ పేర్కొంటున్నారు. ఆ హోటల్లోని రూమ్ నెం. 217, 407 లలో దెయ్యాలు సంచరిస్తుంటాయని... ఏవేవో ఘటనలు చోటుచేసుకుంటాయని ఇప్పటికీ అంటుంటారు.