హోటల్ బెర్చీల్లీ (Hotel Berchielli)
20వ శతాబ్దంలో మధ్య సంవత్సరాల్లో నిర్మించబడిన ఈ హోటల్లో పొలిటిషియన్లు, మూవీ ఆర్టిస్టులు, సంగీత దర్శకులందరూ నివసించడానికి వస్తుంటారు. అయితే ఈ హోటల్ లోని హాలులో ఒక చిన్న అమ్మాయి సీలింగ్ నుంచి తలకిందులుగా వాలుతూ కనిపిస్తోందని ఒక మహిళ పేర్కోవడంతో దీనిని దెయ్యాల హోటల్ గా ప్రచారాలు చేశారు.