మిర్ట్ లెస్ ప్లాంటేషన్ (Myrtles Plantation)
ఎంతో మనోహరంగా కనిపిస్తున్న ఈ భవంతిని ఇండియన్ శ్మశానంపై నిర్మించడం జరిగింది. గతంలో ఆ ఇంట్లో వున్న ఓ బానిస మహిళ తన బాస్ ను విషమిచ్చి చంపేసింది. ఆమె చేసిన నేరానికి ఆమెను ఉరివేసి చంపేశారు. ఇక అప్పటినుంచి ఆ ఇంటిపై దెయ్యాలు సంచరిస్తున్నాయని వార్తలు! చనిపోయిన మహిళ కొంతమంది మరణించిన పిల్లలతో కలిసి ఆ ఇంట్లో దర్జాగా తిరుగుతోందని అంటున్నారు.