లంఘమ్ హోటల్ (Langham Hotel)
1865లో లండన్ లో దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇదొక అద్భుతమైన దృశ్యంగా అక్కడి ప్రజలు భావిస్తారు. అయితే ఒకనాడు ఇందులో అనుకోకుండా ఓ ఘటన చోటుచేసుకుందని అప్పటినుంచి ఇందులో దెయ్యాలు సంచరిస్తున్నాయని వార్తలు చెలరేగాయి. ఇప్పటికీ అందులోని రూమ్ నెం.333 శాశ్వతంగా మూతపెట్టేశారు.