రూజ్ వెల్ట్ హోటల్ (Roozevelt Hotel)
హాలీవుడ్ హాట్ స్పాట్ గా పేరొందిన ఈ విలాశమైన భవంతిని 1927లో నిర్మించారు. ఇక్కడికి అత్యంత ధనవంతులు వుండటానికి వస్తారు. అయితే 229 నెంబర్ రూములో దెయ్యాల రూపురేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఒక మహిళ తెలిపింది. అలాగే 928లో నివాసమున్న మరో వ్యక్తి తనకు ట్రంపెట్ వాయిద్యాలు వినిపించాయని.. ఇక్కడ నిజంగా దెయ్యాలు సంచరిస్తున్నాయనే భయంతో అక్కడినుంచి పారిపోయాడు.