ద రసెల్ హోటల్ (The Russel Hotel)
సిడ్నీలో నిర్మించబడిన ఈ మనోహరమైన భవంతిలో దెయ్యాలు సంచరిస్తున్నాయని చెబుతున్నారు. ఇక్కడ నివాసముండటానికి వచ్చిన నావికులు.. రూమ్ నెం.8 లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని.. ఆ రూమ్ వాకిలి దానికదే తెరుకుని, మూసుకుపోతోందనే భయంతో ఆందోళనలకు గురవుతున్నారు. ఆ దెబ్బతో చాలామంది హోటల్ ను అప్పటికప్పుడే ఖాళీ చేసిన సందర్భాలూ వున్నాయి.