కలకలం రేపుతున్న మాదకద్రవ్యాల కేసులో విచారణలో భాగంగా షాకింగ్ విషయాలే వెలుగు చూస్తున్నాయి. ఇన్ సైడ్ రూంలో నేరం ఒప్పుకోవటంతోపాటు పలువురి పేర్లను కూడా వాళ్లు వెల్లడిస్తున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఓ హీరో యవ్వారం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.
అతనో టాప్ హీరో ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ స్టర్. యూత్ లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకుని యూత్ హీరోగా సెటిల్ అయిపోయాడు. డ్రగ్ పెడ్లర్ లతో ఏకంగా పబ్ లలోనే డీల్ నడిపిన ఈ హీరో నంబర్ కూడా కెల్విన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నట్లు లీకులు అందుతున్నాయి. డ్రగ్ వ్యవహారంలో సిట్ కూడా అతనికీ త్వరలో నోటీసులు అందే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. కానీ, డ్రగ్స్ దొరక్క ఇప్పుడు అతగాని పరిస్థితి చాలా దారుణంగా అయ్యిందని అంటున్నారు.
వరుసగా హిట్లతో జోరు మీద ఆ హీరో, ఈ పరిస్థితుల్లో కొత్త సినిమాపై కాంసంట్రేషన్ కూడా చేయలేకపోతున్నాడని తెలుస్తోంది. ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుదామని యత్నిస్తున్నప్పటికీ, షూటింగ్ డేట్లు ఇచ్చిన మేకర్లు స్వయంగా ఇంటికి వెళ్లటంతో ఈ విషయం వెలుగులోకి రాగా, ఇప్పుడు బయటకు పొక్కటంతో ఆ హీరో ఎవరా? అన్న ఆరాలు తీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more