maheshbabu murugadas combination heroine fix

Maheshbabu murugadas combination heroine fix

sonakshi sinha maheshbabu , maheshbabu next heroine fix, maheshbabu heroine, mahesh vs murugadas, maheshbabu vs murugadas, murugadas heroine, sonakshi south movies, sonakshi hot, sonakshi south

maheshbabu director murugadas combination movie heroine confirmed sonakshi sinha, sonakshi already working with murugadas in akeera movie, she is interested south indian movies to act with maheshbabu.

మహేష్ కి హీరోయిన్ ఫిక్స్...!

Posted: 06/02/2016 12:16 PM IST
Maheshbabu murugadas combination heroine fix

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా తర్వాత డైరెక్టర్ మురుగదాస్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో లండన్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ టూర్ ముగించుకుని వచ్చాక మురుగదాస్ సినిమాలో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ నేపథ్యంలో మురుగదాస్ మహేష్ బాబుకి హీరోయిన్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం మురుగదాస్ చేస్తున్న అఖిరా సినిమాలో హీరోయిన్ సోనాక్షి సిన్హానే మహేష్ బాబు సరసన నటించనున్నట్లుగా చిత్రయూనిట్ వర్గాలనుంచి సమాచారం తెలుస్తోంది.

అఖిరా సినిమా షూటింగ్ లోనే సోనాక్షి సిన్హా మహేష్ సినిమా గురించి చాలాసార్లు అడిగిందని, మహేష్ బాబుతో ఎప్పటినుంచో నటించాలని ఉందని డైరెక్టర్ మురుగదాస్ ని అడుగుతోందని చెప్తున్నారు. అయితే మురుగదాస్ మాత్రం మహేష్ గ్రీన్ సిగ్నల్ కోసం ఇన్నాళ్లు అపినట్లుగా, ఇప్పుడు మహేష్ ఓకే అనేసరికి సోనాక్షి సిన్హానే హీరోయిన్ గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు మురుగదాస్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాని మురుగదాస్ హిందీలో కూడ స్ట్రయిట్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లుగా కూడ మరోటాక్. ఏది ఏమైనా మొత్తానికి మహేష్ బాబు తర్వాత సినిమాలో హీరోయిన్ దాదాపుగా ఫిక్స్ అయినట్లే అని చెప్పుకుంటున్నారు ఫిలిం నగర్ వాసులు.  


ఆ క్యారెక్టర్ లో కాసేపు...!
 
- పరిటాల మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh  price mahesh  maheshbabu  murugadas  sonakshi sinha  sonakshi  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more