allu arjun and vikram k kumar combination heroine samantha confirm

Allu arjun and vikram k kumar combination heroine samantha confirm

allu arjun next movie samantha, allu arjun vikram k kumar heroine samantha, samantha woriking with bunny again, samantha vikram k kumar, samantha next moives, bunny next movies

allu arjun and samantha working again for vikram k kumar film. this film is starting from june onwards, vikram kumar also looking fresh looking girl for second heroine

నువ్వంటే నాకెంతో ఇష్టం...!

Posted: 06/02/2016 01:12 PM IST
Allu arjun and vikram k kumar combination heroine samantha confirm

ప్రస్తుతం ఫారిన్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమాని షూరూ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే విక్రమ్ కె కుమార్ తో సినిమాని ఓకే చేసిన అల్లు అర్జున్ ఈ సినిమాకి సంబంధించిన స్టార్ కాస్టింగ్ ని ఫిక్స్ చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. చరిత్ర ఆధారంగా గత జన్మకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని ఇప్పటికే విక్రమ్ సిద్ధం చేసినట్లుగా, జూన్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకోసం బన్నీ సరసన హీరోయిన్ గా మళ్లీ సమంతకే ఓటేస్తున్నాడట. అందుకే సమంత డేట్స్ కోసం చూస్తున్నట్లుగా సమాచారం. అయితే కథ అనుగుణంగా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రెండో హీరోయిన్ ని కూడ వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతవరకూ బన్నీతో నటించని హీరోయిన్ అయితే ఫ్రెష్ గా ఉంటుందని విక్రమ్ కుమార్ కొత్త భామలకోసం చూస్తున్నాడట.

మలయాళంలో ప్రేమమ్ సినిమాతో అందర్ని ఆకట్టుకున్న పల్లవిని పరిశీలిస్తున్నట్లుగా చెప్తున్నారు ఫిలింనగర్ వాసులు. రెండో హీరోయిన్ మాట అటు ఉంచితే, విక్రమ్ కె కుమార్ తో ముచ్చటగా మూడోసారి పనిచేసేందుకు, బన్నీతో కలిసి మళ్లీ వర్క్ చేసేందుకు సమంత చాలా ఇంట్రస్ట్ గా ఉందని, ఎంత బిజీగా ఉన్నాసరే ఈ సినిమాకోసం డేట్స్ ఇస్తానని డైరెక్టర్ కి చెప్పినట్లుగా టాక్. ఇక వీళ్లిద్దరూ మళ్లీ సమంతనే ఫిక్స్ చేయడం ఖాయమని చెప్తున్నారు అందరూ. ఈ విషయం అధికారికంగా త్వరలోనే ప్రకటించే అవకాశముందని చెప్తున్నారు.
 
- పరిటాల మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more