పద్ధతిగా కనిపిస్తూనే ప్రియాంక ఎక్స్ పోజింగ్ పీక్స్ లో... | Priyanka Chopra dazzles in white again in Ralph & Russo at Oscars.

Priyanka chopra dazzles at oscars 2017

Priyanka Chopra, 89th Academy Awards, 89th Oscars Awards, PC at 89th Academy Awards, Priyanka Chopra Oscars Red Carpet, Oscars 2017, Oscar Awards 2017, Priyanka Chopra Loss Angles, Baywatch Actress at Oscar Awards, Priyanka Chopra Stunning Avatar, Priyanka Chopra Oscar Presenter, Priyanka Chopra The Golden Globes and People's Choice Awards

Baywatch Actress Priyanka Chopra never fails to stun. Priyanka, who is now a Hollywood awards veteran, is back on the Oscars red carpet. After her stunning appearance at the Golden Globes and People's Choice Awards this year, Priyanka turned heads at the 89th Academy Awards which is currently underway at Los Angeles' Dolby Theatre on Sunday night, which is Monday morning in India. The 34-year-old actress set the red carpet on fire as she arrived dressed in a silver Ralph and Russo ensemble with a stylish back-slit. Priyanka accessorised simply with stone earrings and a handcuff, and sported a neat hairdo to complete her look.

ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ప్రియాంక అందాలు

Posted: 02/27/2017 10:36 AM IST
Priyanka chopra dazzles at oscars 2017

బాలీవుడ్ టూ హాలీవుడ్ జర్నీ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు అక్కడ అన్ని ఈవెంట్లలో సందడి చేస్తోంది. ఈ మధ్యే వరుసగా రెండో యేడాది గోల్డెన్ గ్లోబల్ వేడుకలో పీపుల్స్ చాయిస్ అవార్డును కైవసం చేసుకున్న ఈ భామ ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డుల పండగలో కనువిందు చేసింది. ఈ ఉదయం లాస్ ఏజెంల్స్ లో జరిగిన 89వ అకాడమీ అవార్డుల వేడుకలకు ప్రియాంక హాజరైంది.

ఇక 34 ఏళ్ల ప్రియాంక ఓ సిల్వర్ రాల్ఫ్ అండ్ రూస్సో డ్రస్సుతో ఆకట్టుకుంది. అయితే స్వతహాగా క్లీవేజ్ షో తెగ చూపించే పిగ్గీ చోప్స్ ఈసారికి మాత్రం పూర్తిగా కవర్ చేసుకున్నట్లు కనిపించింది. కానీ, ఫోటోలు దిగాక ఒక్కసారి వెనక్కి తిరగటంతో అసలు బండారం బయటపడింది. కంప్లీట్ బ్యాక్ లెస్ తో ఉన్న ఆ దుస్తుల్లో సైడ్ నుంచి ఎద అందాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ చెవి పోగులతో, కాస్త ట్రెడిషన్ లుక్కులో మంచి మార్కులు కొట్టేసింది.

మొత్తానికి ఎలా చూపించాలో బాగా నేర్చుసుకున్న డస్కీ బ్యూటీ వెరైటీ దుస్తులతో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అన్నట్లు ఆస్కార్ వేడుకలకు ప్రియాంక హాజరవ్వటం ఇది రెండోసారి. గతేడాది కూడా ఆమె రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. జిమ్మీ కెమ్మెల్ యాంకరింగ్ చేసిన ఈ అవార్డుల వేడుకలో అవార్డు అందజేసేన వారిలో ఈ బేవాచ్ బ్యూటీ కూడా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Priyanka Chopra  89th Academy Awards  Oscar Awards Red Carpet  

Other Articles