Sensex slides 155 pts; metals up, all eyes on Infosys Q4

Sensex slides 155 pts nifty ends below 8400

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in April, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty,

Cement and pharma stocks were under pressure while a weak rupee also added pressure on the indices.

నష్టాలలో స్టాక్ మార్కెట్లు.. 8400 మార్కుకు దిగువన నిఫ్టీ

Posted: 04/23/2015 07:26 PM IST
Sensex slides 155 pts nifty ends below 8400

దేశంతో ఈ ఏడాది వర్షభావ పరిస్థితులు సాధారణం కన్నా తక్కువగానే నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచానాలను వెలువరించిన మరుసటి రోజున.. దేశీయ స్టాక్ మారెట్లు నష్టాలను చవిచూశాయి. నిన్న లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ ఉదయం పాజిటివ్ సెషన్ లో లాభాలను ఆర్జించాయి. అయితే క్రమంగా మదుపుదారులు అమ్మకాల ఓత్తడికి లోనైనా దేశీయ సూచీలు ఒడిదోడుకులను ఎదుర్కోని నష్టాలను చవిచూశాయి. నిష్టీ వారం క్రితం కనిస్ట స్థాయికి చేరుకుని 8400 మార్కు దిగువకు చేరింది.

ఈ క్రమంలో బ్యాంకింగ్, కన్యూమర్ గూడ్స్, ఎఫ్ ఎం జీ సి, మెటల్, మధ్య తరహా పరిశ్రమల సెక్టార్లు లాభాలలో పయనించగా, చిన్న తరహా, పబ్లిక్ సెక్టార్, ఐటీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, అటో రంగాల సెక్టార్లు నష్టాలో పయనించడంతో స్టాక్ మార్కెట్టు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో. 27 వేల 735 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 31 పాయింట్ల లాభంతో 8398 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్ సీఎల్  స్టీల్, జీ ఎంటర్ టైన్ మెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ సంస్థల షేరర్లు లాభాలను ఆర్జించాయి. కాగా సన్ ఫార్మా, ఏసీసీ, టెక్ మహీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్, కాయిర్న్ ఇండియా సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  ONGC  Midcap  Smallcap  

Other Articles