Sensex up 214 pts, Nifty ends at 8430, HUL and L&T gain 3-4%

Sensex up 214 pts nifty ends at 8430

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in April, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty

Even after a weak monsoon forecast, HUL gained 4 percent. Other top gainers in the Sensex were Axis Bank, L&T, Hero and Dr Reddy's Labs. Wipro lost 6 percent post poor Q1FY16 guidance. ONGC, SBI, Hindalco and Infosys also slipped.

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు..214 పాయింట్ల లాభంలో సెన్సెక్స్

Posted: 04/22/2015 04:42 PM IST
Sensex up 214 pts nifty ends at 8430

దేశంతో ఈ ఏడాది వర్షభావ పరిస్థితులు సాధారణం కన్నా తక్కువగానే నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచానాలను వెలువరించినా.. దేశీయ స్టాక్ మారెట్లు మాత్రం గత ఐదు రోజులుగా వరుసగా చవిచూస్తున్న నష్టాలను వీడి లాభాల బాటలో పయనించాయి. ఉదయం లాభాలతోనే ప్రారంభమైన మార్కెట్లు రెండు గంటల పాటు లాభాల దిశలో కోనసాగినా, మధ్యహ్నం తటస్థ స్థాయికి చేరుకున్నాయి. మధ్యాహ్నం తరువాత క్రమంగా నష్టాలలోకి జారుకున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు నిఫ్టీ 50 పాయింట్ల మేర నష్టాలల్లో కోనసాగగా, సెస్సెక్స్ మరింతగా దిగజారింది. ఈ క్రమంలో మధ్యహ్నం రెండు గంటల 45 నిమిషాలకు ప్రైవేటు బ్యాంకింగ్ రంగ ష్లేర్లకు తోడు హెల్త్ కేర్, ఎల్ అండ్ టి, హిందుస్థాన్ యూనీ లీవర్ సహా పలు సంస్థల షేర్లు లాభాలను పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి

ఈ క్రమంలో బ్యాంకింగ్, కన్యూమర్ గూడ్స్, ఎఫ్ ఎం జీ సి, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, మెటల్, మధ్యతరహా పారిశ్రామిక రంగాల సెక్టార్లు లాభాల్లో దూసుకెళ్లడంతో దేశీయ సూచీలు లాభాలను ఆర్జించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 214 పాయింట్ల లాభాలను ఆర్జించి.. 27 వేల 890 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 52 పాయింట్ల లాభంతో 8430 పాయింట్ల వద్ద ముగిసింది. ఏసీసీ, హిందుస్థాన్ యూనీ లీవర్, హీరో మెటోకార్పోరేషన్; లార్సెన్ అండ్ టర్బో, యాక్సిస్ బ్యాంక్ సంస్థల షేరర్లు లాభాలను ఆర్జించాయి. కాగా విప్రో, ఓఎన్ జీసీ, ఎస్ బి ఐ, కాయిర్న్ ఇండియా, హెచ్ సీ ఎల్ టెక్ సంస్థల షేర్లు అధిక నష్టాలను ఎదుర్కోన్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  ONGC  Midcap  Smallcap  

Other Articles