Sensex makes new record

product,net worth,markets,Insurability,Inflation,FIIS,current account

The flurry of capital inflows by foreign institutional investors suggests that the rally will continue for some more time.

సెన్సెక్స్ కొత్త రికార్డు

Posted: 03/06/2014 09:21 PM IST
Sensex makes new record

 

 

 

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ సెన్సెక్స్ నూతన గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. విదేశీ సంస్థాగత మదుపుదారులు కొనుగోళ్లు జరపడంతో ప్రధాన సూచీలు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసుకుని 21513 వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 6401 వద్ద క్లోజైంది.

నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డుకు ఇంకా 14 పాయింట్ల దూరంలో ఉంది. గత 14 నాలుగు సెషన్లలో నిఫ్టీ 6000 పాయింట్ల నుంచి 6390 పాయింట్ల వరకు ర్యాలీ చేసింది. జయప్రకాశ్ అసోసియేట్స్ 8.86 శాతం లాభపడగా, డీఎల్ఎఫ్ 5.11, హిండాల్కో 4.36, ఏసీసీ 3.84, భెల్ 3.80 శాతం లాభపడ్డాయి. సిప్లా, విప్రో, లుపిన్, టీసీఎస్, సన్ ఫార్మా లు స్వల్పంగా నష్టపోయాయి.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles