Rajan takes over as rbi governor

Rajan takes over as RBI Governor, Raghuram Rajan, RBI Governor, D. Subbarao

Raghuram Govind Rajan, chief economic advisor in the Finance Ministry, is scheduled to take over as governor of the Reserve Bank of India on Wednesday.

ఆర్.బి.ఐ. గవర్నర్ రాజన్

Posted: 09/04/2013 02:55 PM IST
Rajan takes over as rbi governor

ప్రస్తుత ఆర్.బీ.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పదవి కాలం నేటితో ముగియడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గత ఐదు సంవత్సరాల కాలంలో తన పదవిని సమర్థవంతంగా నిర్వహించిన దువ్వూరి స్థానంలో ప్రపంచ ఆర్థిక మేధావుల్లో ఒకరైన రఘురామ్ రాజన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ, రూపాయి పతనం దీనంగా మారిన పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించిన రాజన్ ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ నుండి ఎలాంటి సహాకారాన్ని అందిస్తారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని కరెక్ట్‌ అంచనా వేసిన వారిలో రాజన్‌ ఒకరు.  అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ఐఎమ్ఎఫ్లో చీఫ్‌ ఎకానమిస్ట్‌గా పని చేసిన రాజన్‌ సేవలు ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఉపయోగపడతాయని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు. వీరి అంచనా నిజం కావాలని.. దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే గాడిన పడాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles