Market closes in on five year high

Investing,Stock Market Today,stock market today,Nasdaq new high,Qualcomm stock,Five Below stock,Five Below earnings

After the close, shares of Five Below (FIVE) rallied more than 10% as the company's quarterly results topped expectations Read More At Investor's Business Daily: http://news.investors.com/investing-stock-market-today/090913-670319-stocks-close-higher.htm#ixzz2eVF2DUt6 Follow us: @IBDinvestors on Twitter | InvestorsBusinessDaily on Facebook

రంకెలేసిన స్టాక్ మార్కెట్లు

Posted: 09/10/2013 08:34 PM IST
Market closes in on five year high

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగిసాయి. క్రితం ముగింపుకు ప్రధాన సూచీలు సెన్సెక్స్  727 పాయింట్లు వృద్ధి చెంది 19997 పాయింట్ల వద్ద, నిఫ్టీ 5896 వద్ద ముగిసాయి. సెన్సెక్స్ 20 వేల మార్కుకు సమీపంలో, నిఫ్టీ 5900 పాయింట్లకు చేరువలో ముగియడం మార్కెట్ సెంటిమెంట్ కు బలాన్ని చేకూర్చింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 20 వేల మార్కును, నిఫ్టీ 5900 మార్కును అధిగమించింది. గత మూడు సెషన్లలో 1030 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్.. మంగళవారం మరో 727 పాయింట్లు లాభపడింది. విదేశీ మదుపరుల ఎడతెగని కొనుగోళ్లు జరపడం, ప్రపంచ మార్కెట్లలో సానుకూలత, రూపాయి బలపడటం లాంటి అంశాలు మార్కెట్ ఊపునిచ్చాయి. మధ్యాహ్నం నాలుగు సమయానికి రూపాయి 90 పైసలు బలపడి 64.34 వద్ద ట్రేడ్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles