Mahindra satyam buys 51 stake in brazilian firm

Mahindra Satyam, Complex IT, majority stake, SAP, global delivery capability

Mahindra Satyam said it acquired a majority stake (51%) in Brazil's Complex IT, a provider of consultancy on the use of SAP AG's business management software

Mahindra Satyam buys Brazilian firm.png

Posted: 02/16/2013 07:50 PM IST
Mahindra satyam buys 51 stake in brazilian firm

satyamబ్రెజిల్‌కి చెందిన శాప్ (సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామింగ్) కన్సల్టింగ్ సంస్థ కాంప్లెక్స్ ఐటీలో దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా అనుబంధ సంస్థ మహీంద్రా సత్యం 51% వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం మొత్తం విలువ దాదాపు రూ. 124 కోట్లు (23 మిలియన్ డాలర్లు) మేర ఉండగలదని కంపెనీ పేర్కొంది. ముందస్తుగా సుమారు రూ. 35 కోట్లు (6.5 మిలియన్ డాలర్లు) నగదు రూపంలో చెల్లిస్తున్నట్లు వివరిం చింది. ఈ నెలాఖరు నాటికి డీల్ పూర్తి కావొచ్చని మహీంద్రా సత్యం పేర్కొంది. వచ్చే 18 నెలల్లో కాంప్లెక్స్ ఆదాయాలను బట్టి చెల్లించాల్సిన మొత్తం దాదాపు 23 మిలియన్ డాలర్ల దాకా ఉంటుందని టెక్ మహీంద్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ భట్ చెప్పారు. కంపెనీ స్థూల లాభానికి ఆరు రెట్లు చెల్లించేలా డీల్ స్వరూపం ఉంటుందని తెలిపారు. మహీంద్రా సత్యం, కాంప్లెక్స్ కలిసి.. భారీ స్థాయి తయారీ, ఆర్థిక, కన్సూమర్ సర్వీసెస్ కంపెనీలకు కావాల్సిన సొల్యూషన్స్ అందిస్తాయని భట్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Airasia india tata propose joint airline
Lic cuts stake in 27 nifty firms  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles