Lic cuts stake in 27 nifty firms

LIC, Nifty, Ambuja Cements, Cipla, TCS, Lupin

State-run insurance giant LIC has lowered its holdings in as many as 27 of the 50 blue-chip firms forming the market benchmark index Nifty, while selling shares worth an estimated Rs 8,000 crore

LIC cuts stake in 27 Nifty firms.png

Posted: 02/04/2013 01:13 PM IST
Lic cuts stake in 27 nifty firms

lic-indiaనేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) ప్రధాన ఇండెక్స్ ‘నిఫ్టీ-50’కు ప్రాతినిధ్యం వహించే 27 కంపెనీలలో ఎల్‌ఐసీ తన వాటాను తగ్గించుకుంది. ఈ బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం అక్టోబర్-డిసెంబర్’12 మధ్య మూడు నెలల కాలంలో విక్రయించిన వాటాల విలువ రూ. 8,000 కోట్లుగా అంచనా. ఈ కాలంలో స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతోపాటు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) కొనుగోళ్లను పెంచిన నేపథ్యంలో పలు బ్లూచిప్స్‌లో లాభాలను స్వీకరించేందుకు ఎల్‌ఐసీ అమ్మకాలను చేపట్టింది. నిఫ్టీ కంపెనీలలో ఎల్‌ఐసీకున్న మొత్తం పెట్టుబడుల విలువ రూ. 2.33 లక్షల కోట్లుకాగా, డిసెంబర్ క్వార్టర్‌లో 27 కంపెనీలలో తన వాటాను తగ్గించుకుంది.

ఎల్‌ఐసీ విడిగా రూ. 500-1,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన కంపెనీలలో ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐ, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, విప్రో, ఎస్‌బీఐ, మారుతీ, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో ఉన్నాయి. వీటితోపాటు అంబుజా సిమెంట్స్, సిప్లా, టీసీఎస్, లుపిన్, ఏసియన్ పెయింట్స్‌లోనూ కొంతమేర వాటాను విక్రయించింది. వాటాను నామమాత్రంగా తగ్గించుకున్న కంపెనీల జాబితాలో ఐడీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, గ్రాసిం, ఏసీసీ, బీపీసీఎల్, బీవోబీ, పీఎన్‌బీ, సన్ ఫార్మా, టాటా పవర్ ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahindra satyam buys 51 stake in brazilian firm
Rbi slashes repo rate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles