Rvind kejriwal prashant bhushan congress bjp reliance industries ril mukesh ambani

rvind kejriwal, prashant bhushan, congress, bjp, reliance industries, ril, mukesh ambani

After Robert Vadra and Nitin Gadkari, Arvind Kejriwal has now taken on Mukesh Ambani and Reliance Industries. In a bid to expose industrialist-politician nexus, Arvind Kejriwal-led India Against Corruption (IAC) on Wednesday accused the Mukesh Ambani's Reliance Industries and the two biggest national parties of being hand in glove and indulging into corrupt practices, saying both 'the Congress and the" /> Posted: 10/31/2012 06:54 PM IST

Rvind kejriwal prashant bhushan congress bjp reliance industries ril mukesh ambani

Arvind-Kejriwalప్రముఖ సామాజిక కార్యకర్తగా ఉంటూ ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఏ ఒక్కర్ని వదలడం లేదు. మొన్నటి వరకు సోనియా గాంధీ అల్లుడు, డీఎల్ఎఫ్ అవినీతిని బయట పెట్టిన ఆయన ఇవాళ ప్రముఖ వ్యాపార వేత్త అయిన రిలయస్స్ అధినేత ముఖేష్ అంభానీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన మీడియాతో మాట్లాడుతూ.... కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముఖేష్ అంబానీ మాటే చెల్లుతుందని రిలయన్స్, ఎన్డీయే, కాంగ్రెస్లపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యాపార స్వార్థం కోసం గ్యాస్ ఉత్పత్తిని రిలయన్స్ తగ్గించుకుంది. 8 ఎంసిఎండి సామర్ధ్యం ఉంటే రిలయన్స్ కేవలం 3 ఎంసిఎండి మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. రిలయన్స్ కంటే తక్కువ ధరకు ఎన్టిపిసి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం అంగీకరించడంలేదు. మురళీదేవరా పూర్తిగా రిలయన్స్కు అనుకూలంగా వ్యవహరించారని వెల్లడించారు. గ్యాస్ ధరలను పెంచాలని కేంద్రంపై రిలయన్స్ ఒత్తిడి తెచ్చిందన్నారు. రిలయన్స్ చెప్పినట్లే గ్యాస్ ధరలను కేంద్రం పెంచిందని చెప్పారు. కేజీ బేసిన్ గ్యాస్తో 50 శాతం డిమాండ్ను తట్టుకోవచ్చని కేజ్రీ వాల్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Wipro non it business now a separate unit
Reliance industries shares rise  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles