Facebook files for initial public stock offering

Facebook files for initial public stock offering worth $5 billion

Facebook files for initial public stock offering worth $5 billion

Facebook files for initial public issue.GIF

Posted: 02/03/2012 08:40 PM IST
Facebook files for initial public stock offering

అమెరికాకు చెందిన సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం'ఫేస్‌బుక్' తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపిఒ)కు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. 500 కోట్ల డాలర్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఫేస్‌బుక్ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. 84.5 కోట్ల మంది యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న ఫేస్‌బుక్ ఇష్యూ.. ఇంటర్నెట్ కంపెనీల ఇష్యూల్లోనే అతిపెద్దదిగా చెబుతున్నారు. 2004 సంవత్సరంలో అమెరికాకు చెంది న ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ 190 కోట్ల డాలర్ల నిధుల సమీకరణ కోసం పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఐపిఒ. కాగా ఫేస్‌బుక్ ఐపిఒకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు మోర్గాన్ స్టాన్లీ లీడ్ అండర్ రైటర్‌గా వ్యవహరిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme court verdict on 2g scam
One rupee up for fourth week  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles