One rupee up for fourth week

Rupee up for fourth week.GIF

Posted: 01/27/2012 08:48 PM IST
One rupee up for fourth week

రూపాయి బలపడుతోంది. రెండున్నర నెలల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతోంది. రిజర్వ్‌ బ్యాంకు తీసుకున్న చర్యలు, దేశంలోకి విదేశీ మదుపుదారులు డాలర్లు తీసుకురావడంతో రూపాయి బలపడుతోంది. నవంబరు 9 తర్వాత మళ్లీ 49 రూపాయల 60 పైసల స్థాయికి రూపాయి బలపడింది. నెల కిందటికి ఇప్పటికీ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. నవంబరు, డిసెంబరు నెలల్లో రూపాయి 55, 58 దాకా వెళుతుందని లెక్కలు వేశారు. ఇప్పుడు మార్చి నాటికి 46కు వస్తుందని పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా రూపాయి బలానికి కారణమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే యూరో బలపడటం... స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో ఇండియన్‌ కరెన్సీకి లాభాలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Facebook files for initial public stock offering
Sbi has launched a gold deposit scheme  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles