ధన్ రాజ్ చెంప పగలకొట్టిన శివబాలాజీ.. ఏం జరిగిందసలు? | Siva Balaji slaps Dhanraj in Bigg Boss Show

Dhanraj slapped by siva balaji

NTR Bigg Boss, Siva Balaji Bigg Boss Show, Dhanraj Bigg Boss Show, Dhanraj Slap Siva Balaji, Siva Balaji Slap Dhanraj, Angry Siva Balaji Slap Dhanraj

NTR Bigg Boss Show Release another Interesting Promo Video.Actor Siva balaji slap Dhanraj and reason reveal in upcoming Episode.

బిగ్ బాస్ లో ధన్ రాజ్ చెంప పగలకొట్టిన శివబాలాజీ

Posted: 08/17/2017 07:14 PM IST
Dhanraj slapped by siva balaji

తెలుగు ‘బిగ్ బాస్’కూడా వివాదాస్పద ప్రోమోస్ ను బాగానే క్యాష్ చేసుకుంటోంది. రీసెంట్ గా మరో వీడియోను విడుదల చేసింది. హాస్యనటుడు ధన్ రాజ్ పై మరో నటుడు శివ బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన చెంపఛెళ్లు మనిపించాడు.

బిగ్ పర్సనాలిటీ అని తోటి నటిని ధన్ రాజ్ కామెంట్ చేయటం, ఆమె ఏడవటం, ఆపై కోపంతో శివబాలాజీ ధన్ రాజ్ చెంప పగటకొట్టడం, ముమైత్ ఖాన్ యూ ఆర్ డిస్ క్వాలిఫై అని బాలాజీకి చెప్పటం అందులో చూడొచ్చు. నిజానికి షో మొదలైనప్పటి నుంచే శివబాలాజీకి కోపం ఎక్కువనే ఆరోపణలు తోటి నటీనటులు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వద్ద నటీనటులు శివబాలాజీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కోపాన్ని అన్ని వేళలా ప్రదర్శించకూడదు..కోపాన్ని కూడా చిరు మందహాసంతో వ్యక్తం చేయాలి’జూనియర్ ఎన్టీఆర్ పలుమార్లు సూచించారు కూడా.

అసలు, ధన్ రాజ్ పై శివబాలాజీ ఎందుకు చేయి చేసుకున్నాడనే విషయం తెలియాలంటే ఈ రోజు రాత్రి 9.30 గంటలకు స్టార్ మా లో ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’ షో చూస్తే కానీ తెలియదు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Dhanraj  Siva Balaji  Slap Video  Bigg Boss Show  

Other Articles

Today on Telugu Wishesh