Telangana cm kcr doughter mp kavitha temple in pakistan

TRS MP Kavitha demands, Telangana Mp Kavitha, Mp Kavitha Voice On Kashmiri Pandit, Nizamabad MP Kavitha r, Sorry, Nation , Comments, Parliament , Jammu Kashmir, Kashmir Pandits, Trs Mp Kavitha

telangana cm kcr doughter mp kavitha temple in pakistan:TRS MP Kavitha voices about the problems of Kashmir pandits in the parliament. She demands NDA government to consider this issue and

పాకిస్థాన్ లో కవితమ్మకు గుడి? ఇప్పుడేంచేయ్యలి

Posted: 08/12/2014 04:07 PM IST
Telangana cm kcr doughter mp kavitha temple in pakistan

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. అంచలెంచలుగా ఎదిగిన విషయం తెలిసింది. తెలంగాణ జాగృతి అంటే మన కవితమ్మే గుర్తుకు వస్తారు. అయితే ఇటీవల కాలంలో.. కేసిఆర్ కూతురు కవితమ్మ పేరు ఇతరదేశాలకు పాకింది. ముందగా పాకిస్థాన్ లో కవితమ్మ గుడికట్టే పడిలో పడ్డారు. మన భారత దేశానికి శత్రువులైన.. తెలంగాణ బిడ్డ , ఎంపీ కవితమ్మకు పాకిస్థాన్ లో గుడి కడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ఇచ్చినందుకు సానియా గాంధీకి తెలంగాణ నేతలు గుడి కట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సోనియా గాంధీ గుడి పరిస్థితి అయోమయంలో పడిన విషయం తెలిసిందే. అయితే మన సీఎం కూతురు ఎంపీ కవితమ్మ కు పాకిస్థాన్ సోదరులు గుడి కడుతున్నారు. అయితే ఇప్పుడు సడన్ గా ఆగిపోయే పరిస్థితి వచ్చింది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. కవితమ్మ గతంలో.. ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటని బయట పెట్టారు. కాశ్మీర్, తెలంగాణ రెండు భారత దేశంలోని కావు అని ఘట్టిగా చెప్పారు. దీంతో పాకిస్థాన్ లో కవితమ్మకు గుడి కట్టే ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇప్పుడు మళ్లీ కవితమ్మ మాట్లాడుతూ.. తెలంగాణ, కాశ్మీర్ భారతదేశంలో అంతర్బాగం అందులో ఎలాంటి సందేహం లేదని కచ్చితంగాచెప్పటం జరిగింది.అంతేకాకుండా కాశ్మీరీ పండితుల్ని కౌసర్ నాగ్ యాత్రకు అనుమతించకపోవటంపై కవితమ్మ ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు కాశ్మీర్ పండిట్లకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ వినిపించలేనంతగా ఎంపీ కవితమ్మ వినిపించారు.

కాశ్మీర్ పండితుల ఉచకోత 1990లో మొదలై 1991, 1997, 1998, 2003 లో జరిగినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎంపీ కవితమ్మ గుర్తు చేశారు. అంతేకాదు .. ఈ సంఘటనలో 850 మంది కాశ్మీర్ పండితులు చనిపోయారు. అయితే వందల కేసులు నమోదైనా.. ఏ ఒక్కరికి శిక్షపడలేదు. షారూక్ అనే అహ్మద్ దార్ అనే ఉగ్రవాది తాను 20 మండి పండితులను చంపినట్లు బహిరంగంగా ఒప్పుకున్నాడు. అయినా అతనికి పెద్దా శిక్ష పడలేదని కవితమ్మ మండిపడ్డారు.

లోక్‌సభలో కాశ్మీర్ పండితుల పునరావాసంపై కవిత వ్యక్తం చేసిన అభిప్రాయాలను అధికారపక్షం సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యుల సైతం ప్రశంసించారు. సొంత దేశంలో కాందిశీకులుగా బతుకు వెళ్లదీస్తున్న కాశ్మీర్ పండితుల గురించి ఎవ్వరూ పట్టించుకోవటం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ సభ్యులతోపాటు పలువురు ప్రతిపక్ష సభ్యులూ బల్లలు చరుస్తూ కవితకు మద్దతు ప్రకటించారు.

అయితే కాశ్మీర్ గురించి గతంలో చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పాకిస్థాన్ గుడి కడుతున్న సోదరులు.. అయోమయంలో పడ్డారు. ఇప్పుడు ఆ గుడి ఏర్పాట్లు గురించి ఏం చేయాలో త్వరలో జరిగే సమావేశాల్లో తెలుస్తోందని .. రాజకీయ మేథావులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles