Actress hema defeat 2014 elections

Actress Hema defeat 2014 elections, Hema aunty defeat elections, Jai Samaikyandhra Party, mandapeta constituency, seemandhra, kiran kumar reddy party

Actress Hema defeat 2014 elections, Hema aunty defeat elections, Jai Samaikyandhra Party, mandapeta constituency, seemandhra, kiran kumar reddy party

మండపేట ఆంటీ దూల తీరిం(దా)ది ?

Posted: 05/20/2014 01:17 PM IST
Actress hema defeat 2014 elections

మండపేట ఆంటీ ఎవరు కొత్తగా ? అనే సందేహం రానీయకండి. అదేనండి మన హేమా ఆంటీ. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేమ ఆంటీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నకల్లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకోవడానికి సీమాంధ్రలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన ‘జైసమైక్యాంధ్ర పార్టీ ’ తరుపున మండపేట నియోజక వర్గ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అలా మండపేట ఆంటీ అయ్యింది ఈ హేమ ఆంటీ.

చాలా మంది నటీ, నటులు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే తానెందుకు రాకూడదు అనుకుందో ఏమో ఉన్నట్లుండి రాజకీయ అరంగ్రేటం చేసి, జైసపా పార్టీ నుండి ‘చెప్పు ’ గుర్తు పై పోటీ చేసింది. వెండి తెర పై తన నటనతో, సెక్సీ అప్పీల్ తో ప్రేక్షకుల్ని అలరించే హేమ ఎన్నికల ప్రచారంలో కూడా అలా కవ్విస్తే ఓట్లు రాలుతాయనుకుందో ఏమో ఎన్నికల్లో మండే ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించింది.

ఈమె చూడటానికి మండపేట నియోజక వర్గ ప్రజలు మండే ఎండల్లో సైతం వచ్చారు కానీ ఓట్లు మాత్రం వేయలేదు. ఈమెకు డిపాజిట్ కూడా రాకుండా ‘చెప్పు ’ తో కొట్టినంత పని చేశారు. ఫలితాల తరువాత సినీ జనాలు హా హా హా అని నవ్వుకుంటూ మండపేట ఆంటీ దూల తీర్చారని జోకులు వేసుకుంటున్నారు. సినీ గ్లామర్ తో వచ్చి రాజకీయాల్ని ఏలేద్దాం అనుకుంటే కష్టం అని ఇప్పటికైనా ఆంటీకి అర్థమయ్యి ఉంటుందంటారా ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles