Kejriwal helpline gets lover grievane

kejriwal helpline gets lover grievance, Arvind Kejriwal, Delhi Anti Corruption helpline, Delhi Public grievances,Aam Admi party

kejriwal helpline gets lover grievance

కేజ్రీవాల్ హెల్ప్ లైన్ కి ప్రియురాలి మొర

Posted: 01/10/2014 09:43 AM IST
Kejriwal helpline gets lover grievane

ఢిల్లీలో నిన్న ప్రారంభమైన హెల్ప్ లైన్ లో వచ్చిన వేలాది ఆరోపణలలో అరవింద్ కేజ్రీవాల్ కి పెద్దమనిషిగా నిలబడే అవకాశం వచ్చింది కానీ ఆయన దాన్ని పోగొట్టుకున్నారు. 
తన ప్రియడు తనని పెళ్ళి చేసుకోవటానికి అంగీకారాన్ని తెలపటంలేదని ఫిర్యాదు చేసింది.  ఢిల్లీలో కేజ్రీవాల్ కంటే జనామోదం గల పెద్దమనిషి ఎవరున్నారు.  ఆయన పెద్దమనిషిగా దగ్గరుండి ప్రేమ వివాదాన్ని సర్దుబాటు చెయ్యటానికి ఆయనకు లభించిన అవకాశాన్ని చేజేతులా వదిలిపెడుతూ నేను అందులో ఏమీ చెయ్యలేనని చెప్పేసారు. 
ప్రభుత్వానికి సంబంధించిన ఆరోపణలను తప్ప మిగిలిన వాటిని చూడటానికి సమయం ఉండదంటూ కేజ్రీవాల్ తేల్చి చెప్పేసారు.   
పాపం తన సమస్యను తీరుస్తారని ఎంతో ఆశ పెట్టుకున్న ఆ భగ్న ప్రేమికురాలికి నిరాశే ఎదురైంది.
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles