grideview grideview
  • Jun 04, 06:44 PM

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త సర్దుకునిపోయి నచ్చినట్లుగా ప్రవర్తిస్తే.. తప్పకుండా ఆ...

  • Jun 03, 12:42 PM

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్ ను క్రమంగా తగ్గించుకుంటే.. నిత్యం ఆరోగ్యంగా...

  • May 28, 02:01 PM

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు. అధిక క్యాలరీలు కలిగిన ఆ ఫుడ్స్...

  • May 27, 07:27 PM

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ పనసలో ఏయే పోషకాలున్నాయో, వాటివల్ల కలిగే...

  • May 25, 11:35 AM

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. రకరకాల జబ్బుల నుంచి ఉపశమనం కలిగించడంలోనూ...

  • May 22, 07:55 PM

    చిగురు, క్యారెట్ తీసుకోండి.. చింత మానేయండి!

    వేసవికాలంలో ఎండతాపం వల్ల ప్రతిఒక్కరూ నీరసంగా మారిపోతారు. తద్వారా వారి శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో.. ఏవైనా పనులు నిర్వర్తించుకోవాలన్న శక్తి చాలదు. అలాంటప్పుడు తిరిగి శక్తిని పొందాలంటే.. చిగురు, క్యారెట్ తీసుకుంటే చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు....

  • May 20, 07:13 PM

    రొయ్యలు తినండి.. ఆరోగ్యం మెరుగుపర్చుకోండి!

    మాంసాహారప్రియులు తమ ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవాలంటే రొయ్యలు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానవ శరీరానికి కావలసిన పోషకాలు ఇందులో పుష్కలంగా వుంటాయని.. కాబట్టి వారానికోసారి రొయ్యల రిసిపీ చేసుకుని తింటే ఆరోగ్యంగా వుండవచ్చునని అంటున్నారు. అంతేకాదు.. ఈ రొయ్యల్లో...

  • May 19, 06:38 PM

    రోజంతా చురుగ్గా వుండాలంటే.. ఇలా చేయండి!

    ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిఒక్కరూ అనేక కార్యకలాపాల్లో మునిగిపోతుంటారు. తీరిక సమయం లేకుండా పనులు నిర్వర్తించడంలో ఎక్కువ సమయం గడిపేస్తుంటారు. దీంతో ఒత్తిడి పెరగడం, మానసికపరమైన సమస్యలతోపాటు చురుకుదనం కోల్పోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో...