వారసత్వాన్ని పునికి పుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు అదే బాటలో ప్రముఖ నటుడు అయిన శరత్ కుమార్ కూతురు విజయలక్ష్మి కూడా వెండితెర అరంగ్రేటం చేసింది. ఈమె తమిళంలో ‘రెండవత్తు పడం ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో హాట్ హాట్ గా నటించడమే కాకుండా, సీన్ డిమాండ్ చేయడంతో షార్ట్స్ కూడా ధరించి కాలు మీద కాలేసుకుని కూర్చుకుని ఇచ్చిన సెక్సీ భంగిమ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ భంగిమ తో తన కోలీవుడ్ లో మంచి పేరు వస్తుందని భావిస్తుందట ఈ ముద్దుగుమ్మ.. మరి సినిమా విడుదల అయితే గానీ తెలియదు ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం అందాలు ఆరబోసిందో..
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more