Amala paul makes kajal agarwal shivers

Amala Paul Makes Kajal Agarwal Shivers, Amala Paul and Kajal Agarwal in Nayak, Amala Paul, Kajal Agarwal, Kajal Agarwal about Amala Paul in Nayak Movie

Amala Paul Makes Kajal Agarwal Shivers, Amala Paul and Kajal Agarwal in Nayak, Amala Paul, Kajal Agarwal, Kajal Agarwal about Amala Paul in Nayak Movie

Amala Paul Makes Kajal Agarwal Shivers.png

Posted: 12/27/2012 04:58 PM IST
Amala paul makes kajal agarwal shivers

Kajal

కాజల్... ఈమె టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో మొదటి స్థానంలో నిలుస్తుంది. అగ్ర హీరోల ప్రక్కన అవకాశాలు దక్కించుకుంటూ తన అందాలతో ప్రేక్షకులను అలరింపచేస్తున్న కాజల్ కి కెరియర్ వార్నింగ్ బెల్స్ మోగాయా అంటే అవుననే అంటున్నారు టాలీవుడ్ జనాలు. అదేంటి అనుకుంటున్నారా ? నిజమేనట. కాజల్ కి వార్నింగ్ బెల్స్ మోగించింది ఎవరో కాదు, అమలాపాల్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న అమలా పాల్ ప్రస్తుతం కాజల్ తో కలిసి రామ్ చరణ్ నాయక్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో అమలా పాల్ అందం కాజల్ ని డామినేట్ చేసిందని టాలీవుడ్ టాక్. ఇక మొన్న నాయక్ ఆడియో ఫంక్షన్ లో కూడా కాజల్ అంతగా ఆకట్టుకోలేక పోయింది. సెంట్రాఫ్ అట్రాక్షన్ గా అమలా పాలే నిలిచింది. ఇక యూనిట్ సభ్యులు కూడా అమలాపాల్ అందాల గురించే మాట్లాడుకుంటున్నారట. ఒకప్పుడు సమంతా, తాప్పీలతో కలిసి నటించిన కాజల్ వారిని డానినేట్ చేసింది. కానీ రోజు రోజుకు తరిగిపోతున్న అందాలు ఇప్పుడు కాజల్ గుండెల్లో దడ పుట్టిస్తున్నాయట. నాయక్ చిత్రం విడుదలై అమాలాపాల్ కి మంచి పేరొస్తే కాజల్ కెరియర్ చిక్కుల్లో పడ్డట్లేనని అంటున్నారు సినీ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gundello godari to release in march
Varalaxmi sarathkumar hot still  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more