Sunny leone 1 crore for a 31st night

Sunny Leone, Bollywood beauty Sunny Leone, 31st night performance, sunny leone, bollywood actress, to perform on31 night, 1 crore rupess demand for dance, star hotels, pubs,

Sunny Leone is going to get 1 Crore for New Year.Hot Bollywood beauty Sunny Leone who showed her ultimate performance in her debut venture “Jism -2” is now shocking entire Indian audience with her new New Year offer. This beauty is just 1 year old with respect to films and she bagged 1 Crore offer to shake her legs on New Year night.

Sunny leone 1 crore for a  night.png

Posted: 12/26/2012 12:52 PM IST
Sunny leone 1 crore for a 31st night

Sunny_leone_1_crore

గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టాలి ’ అనే సామెత ఉంది. ఈ సామెత పోర్న్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ అయిన సన్నీలియోన్ కి బాగా తెలిసినట్లుంది. అందుకే ఆమె డిమాండ్ ఉన్నప్పుడే దండిగా డబ్బులు దండుకుంటుంది. ఇక అసలు విషయానికి వస్తే... తారలకు న్యూఇయర్ వేడుకలు వస్తే గిరాకీ భలే ఉంటుంది. వీరితో డాన్స్ లు చేయించడానికి పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళు క్యూ కడతాయి. ఇక ఇదే అదనుగా భావించిన వాళ్ళు వారి దగ్గరి నుండి డబ్బులు డిమాండ్ చేస్తారు. సన్నీలియోన్ కూడా డిసెంబర్ 31 నాటి రాత్రి ఢిల్లీ లోని ఓ స్టార్ హోటల్లో న్యూ ఇయర్ వేడుకల్లో పెర్ఫార్మ్ చేయడానికి అడిగితే, కోటికి ఒక్క రూపాయి తగ్గినా చేయనని కరాఖండీగా చెప్పిందట. కుర్రకారులో ఆమెకున్న ఫాలోయింగును దృష్టిలో పెట్టుకున్న సదరు హోటల్ వాళ్ళు, మరో మాట మాట్లాడకుండా అదే రేటుకి ఆమెతో ఒప్పందం చేసుకున్నారట.  నిన్న మొన్నటి దాకా పోర్న్ సినిమాలలో నటిస్తూ, అరకొర సంపాదనతో బండి లాగించిన ఈ సెక్సీ భామ భలే తెలివైందని అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Varalaxmi sarathkumar hot still
Tamanna hot celkon ad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more