grideview grideview
  • Apr 09, 01:33 PM

    మ్యాంగో చికెన్ కర్రీ

    వేసవికాలంలో ప్రతిఒక్కరు ఎంతో ఇష్టంగా తీసుకునే పళ్లలో మామిడిపండు ఒకటి. ఇది వేసవికాలంలోనే ప్రత్యేకంగా లభ్యమవుతుంది. మామిడిపండు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. కొంతమంది పచ్చిమామిడిపళ్లతో పచ్చళ్లను తయారుచేసుకుంటే.. మరికొందరు వాటినుంచి రకరకాల రిసిపీలను తయారుచేసుకుంటారు. ఎక్కువగా పుల్లగా వున్న మామిడిపళ్లను పప్పు,...

  • Apr 05, 04:42 PM

    గార్లిక్ చికెన్.. డైటింగ్ చేసేవాళ్లకు స్పెషల్ రిసిపీ

    ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు కొత్తరకమైన వంటకాలను ఇష్టపడతారు. ఒక పదార్థాన్ని ఇంకొక పదార్థంతో మిక్స్ చేసి వెరైటీ వంటకాలను తయారుచేసుకుంటారు. ఇటువంటి వంటకాలు అంతులేకుండా పెరిగిపోతూనే వున్నాయి.  అటువంటి ప్రత్యేకమైన వంటకాలలో గార్లిక్ చికెన్ రిసిపీ ఒకటి. గార్లిక్, చికెన్ కాంబినేషన్ తో...

  • Apr 01, 03:56 PM

    వెజిటేబుల్ బిర్యానీ

    పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు వెజిటేబుల్ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఆహార పదార్థానికున్న పేరు వింటేనే మనకు అర్థమైపోతోంది... ఇది ఎంత ఆరోగ్యకరమైనదో! వెజిటేబుల్ బిర్యానీలో రకరకాల వెజిటేబుల్స్ కలిగిన కూరగాయలను వేయడం వల్ల విటమిన్స్ శాతం ఎక్కువగా...

  • Mar 29, 05:34 PM

    మామిడికాయ పులిహోరా (ఉగాది స్పెషల్)

    కొన్ని పండ్లు, ఫలాలు అన్ని కాలాలలో కాకుండా... ఏదో ఒక కాలంలోనే అమలులోకి వస్తుంటాయి. అందులో మామిడికాయ ఒకటి. ఇది వేసవికాలంలో తప్ప.. మరే కాలంలో దొరకని పండు. ఈ మామిడికాయలు తెలుగువారి నూతన సంవత్సరం అయిన ఉగాదిరోజు నుండి... అంటే...

  • Mar 24, 01:55 PM

    సీ ఫుడ్ స్పెషల్ : ఫిష్ ఫ్రై

    సీ ఫుడ్ లలో చాలారకాల వంటకాలు మనకు అందుబాటులో వున్నాయి. అయితే ఈ సీ ఫుడ్ లలో ప్రతిఒక్కరు ఎంతో ఇష్టంగా తీసుకునే ఆహారపదార్థం ఫిష్ ఫ్రై. పిష్ ఫ్రై ఎంతో క్రిస్పీగా, టేస్టీగా, రుచికరంగా వుంటుంది. సాధారణంగా ఈ ఫిష్...

  • Mar 22, 06:34 PM

    హైదరాబాది మటన్ బిర్యాని

    సాధారణంగా బిర్యానీ వంటకం అంటే ప్రతిఒక్కరు ఇష్టపడతారు. బిర్యానీలో కూడా అనేక రకాలు వుంటాయి. అవి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ మొదలైనవి. ఇందులో కొందరు తమకు ఇష్టమైన వంటకాలను తయారుచేసుకుని తింటారు....

  • Mar 21, 10:28 AM

    ఉల్లిపాయ పకోడీ

    మధ్యాహ్నం ఆఫీసు కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రతిఒక్కరు సాయంకాలంవేళ కాస్త అలసటగా భావిస్తారు. అటువంటి సమయంలో స్నాక్స్ ఏదైన ఒక వంటకాన్ని తీసుకోవడంతో వారు ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా తమ పనులు చేసుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. ఇటువంటి భావనలు సహజంగా ప్రతిఒక్కరిలో వుంటాయి. ...

  • Mar 17, 12:14 PM

    తియ్యని బంగాళదుంప హల్వా

    తీపి పదార్థాలను తినడానికి చాలామంది ఇష్టపడతారు. అందులో రకరకాల వంటకాలతో చేసిన తీపి పదార్థాలను తీసుకోవడంలో ఎక్కువ మక్కువ చూపుతారు. అటువంటి రకాలలో ఒకటైన ఈ బంగాళదుంప హల్వా కూడా చాలా ముఖ్యమైంది.  సాధారణంగా హిందువులు హోలీ పండుగ సందర్భంగా ఈ...