The Healthy Fruit Juices in Summer To Protect Body From Different Type Of Diseases

Healthy fruit juices for summer to protect body from diseases

healthy fruit juice, fruit juices, health tips, summer health tips, summer tips for health, summer fruit juice, orange juice, watermelon juice, healthy foods

Healthy Fruit Juices For Summer To Protect Body From Diseases : Experts Giving Some Suggestions To protect our body from summer disease. They suggest to take healthy fruit juices.

వేసవిలో తప్పనిసరి తీసుకోవాల్సిన జ్యూసెస్!

Posted: 05/06/2015 03:14 PM IST
Healthy fruit juices for summer to protect body from diseases

వేసవిలో ఎండతాపం ఏమేర వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! ఈ ఎండ దెబ్బతో ప్రతిఒక్కరు నీరసించిపోతారు. ఫలితంగా శరీరంలో వ్యాధినిరోధక శక్తి స్థాయి పూర్తిగా తగ్గిపోవడంతోపాటు మనిషి చురుకుదనాన్ని కోల్పోతాడు. అలాంటి సమయంలో తిరిగి శక్తిని పొందాలంటే అందుకు కొన్ని ముఖ్యమైన పండ్లరసాలు వున్నాయి. అలాంటివాటిలో ఆరెంజ్, పుచ్చకాయ జ్యూస్ లు వున్నాయి. వేసవిలో ఈ రెండూ తీసుకోవడం తప్పనిసరి, ఆరోగ్యకరమని వారంటున్నారు. ఎండతాపం వల్ల అనారోగ్యబారిన నుంచి బయటపడివేయడానికి ఈ రెండూ ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు సూచిస్తారు. ఆ ఉపయోగాలేంటో తెలుసుకుందాం..

- వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. ఆరెంజ్ జ్యూస్‌ను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. ఆరెంజ్ నుంచి జ్యూస్ తీసి దానికి చిటికెడు ఉప్పు కలపాలి. ఈ పానీయంలో విటమిన్ సి, ఎలెక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి వడదెబ్బ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఎంతో సహకరిస్తాయి. అలాగే ఈ జ్యూస్ నిర్జలీకరణ నుండి రక్షిస్తుంది.

- ఇక పుచ్చకాయ జ్యూస్ గురించి ప్రస్తావిస్తే.. అది వేసవిలో అవసరమైన అన్ని ఖనిజాలను శరీరానికి సరఫరా చేస్తుంది. పుచ్చకాయ జ్యూస్ చేయడానికి రెండు స్పూన్ల నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలపాలి. ఈ జ్యూస్ ని ఉదయం, సాయంత్రం రోజూ తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

- ఐస్‌తో బటర్ మిల్క్ తీసుకుంటే శరీరానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కొంత పెరుగు తీసుకుని దానికి ఉప్పు, కొద్దిగా తేనె, స్ట్రాబెర్రీ గుజ్జు, కొన్ని ఎండిన పుదీనా ఆకులు కలపాలి. ఈ పానీయం వేసవిలో డీహైడ్రేషన్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.

- శరీరం నిర్జలీకరణకు గురి అయినప్పుడు టీ త్రాగితే మేలు చేస్తుంది. గ్రీన్ టీకి వేసవిలో మినహాయింపు ఉంది. వేసవిలో గ్రీన్ టీలో నిమ్మరసం కలపటం ద్వారా డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Health Tips  Watermelon Juice  Orange Juice  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more