Bergamot indian apple health benefits healthy tips home remedies

bergamot health benefits, health tips, bergamot health tips, bergamot home remedies, healthy home remedies, healthy foods, healthy fruits, healthy fruit juices, healthy drinks, healthy tips, bergamot health, cholesterol problems

Bergamot indian apple health benefits healthy tips home remedies : the health benefits with bergamot which called as indian apple. It prevents the number of problems and stay healthy.

బేరిపండులో వున్న అద్భుత ఆరోగ్య బెనిఫిట్స్

Posted: 03/11/2015 07:56 PM IST
Bergamot indian apple health benefits healthy tips home remedies

ఇండియన్ యాపిల్ గా పిలువబడే బేరిపండులో ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలు వుంటాయి. వీటిలో విటమిన్లు ఎ, బి, డి, ఈ లతోపాటు మినిరల్స్, పొటాషియం, ఫాస్పరస్, కాపర్ వంటి రసాయనాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాదు.. ఇందులో చిన్నమొత్తంలో ఐరన్ కూడా వుంటుంది. అలాగే ఈ పండు లోక్యాలరీస్ కలిగి, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆ సీజన్ లో ప్రతి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ పండుతో కలిగే మరిన్ని ఆరోగ్య ఫలితాలేంటో తెలుసుకుందామా...

1. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది : బేరిపండ్లలో ‘పెక్టిన్’ అనే కంటెంట్ వుంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ వెవల్స్ ను తగ్గిస్తుంది.

2.  జ్వరం తగ్గిస్తుంది : జ్వరంతో బాధపడుతున్నవారు బేరికాయ జ్యూస్ తాగితే మంచిది. ఇది శరీరంను చాల త్వరగా చల్లబరిచి, జ్వరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

3. కోలన్ శుభ్రం చేస్తుంది : ఇందులో ‘ఫైబర్’ కంటెంట్ అధికంగా వుంటుంది. అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే కోలన్ ను శుభ్రం చేసి, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

4. క్యాన్సర్ నివారిస్తుంది : బేరిపండ్లలో కాపర్, విటమిన్ సి వుంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ను తొలగించడంలో తోడ్పడుతాయి. తద్వారా క్యాన్సర్ సెల్స్ నాశనమౌతాయి.

5. మలబద్దకం నివారిస్తుంది : బేరిపండ్ల జ్యూస్ రెగ్యులర్ గా తాగితే.. అది మలబద్దకం నివారించి, బౌల్ మూమెంట్ సులభతరం చేస్తుంది.

6. ఇన్ఫ్లమేషన్ (వాపు)తగ్గిస్తుంది : బేరిపండ్ల జ్యూస్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది దాని తక్షణ ప్రభావం చూపి, దాన్నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

7. హైబిపి నివారిస్తుంది : బేరిపండ్లలోని ‘గ్లూటాథియోన్’ అనే కంటెంట్ యాంటీయాక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది స్ట్రోక్, హైబిపిని నివారించడంలో చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.

8. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది : బేరిపండ్లలో వ్యాధినిరోధకత పెంచే లక్షణాలు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే చిరుజబ్బులు వెంటనే నమయవుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bergamot health benefits  healthy tips  healthy food items  health home remedies  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more