ప్రతిఒక్కరికి ఉదయాన్నే లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు వుంటుంది. వాటిని తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నప్పటికీ.. అవి అంతగా ఉపయోగపడవు. వాటి స్థానంలో నిమ్మకాయ రసాన్ని తీసుకుంటే ఆరోగ్యంతోపాటు అందాన్ని పొందవచ్చు. ఈ నిమ్మకాయ రసాన్ని ‘గుడ్ మార్నింగ్ డ్రింక్’ అని కూడా అంటారు. ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండి... ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
అవేమిటంటే...
* జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
* శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది
* రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
* కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది
* జలుబును నివారిస్తుంది.
* కంటి సమస్యలను నివారిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలను అందించే ఈ రసాన్ని ప్రతిరోజూ తాగడం అలవాటుగా మార్చుకుంటే ఎంతో మంచిది. పైగా.. నిమ్మకాయ రసం తరుచుగా తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా పేర్కొంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more