Health benefits of custard apples

custard apples, custard apples photos, custard apples, custard apples benefits, custard apples health benefits, custard apples healthy tips, healthy tips

health benefits of custard apples

సీతాఫలంలోని గొప్ప ఆరోగ్య ఫలితాలు

Posted: 12/04/2014 04:49 PM IST
Health benefits of custard apples

శరీరానికి కావాలసిన ఔషధగుణాలు సీతాఫలంలో పుష్కలంగా వుంటాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మానవ శరీరానికి కేలరీలతోబాటు తగిన మోతాదులో మాంసకృత్తులను సైతం అందిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో తనదైన పాత్రను పోషిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి, దీర్ఘకాలిక వ్యాధులను త్వరగా నశింపచేసే శక్తి ఈ ఫలానికి వుంది. ఇన్ని లక్షణాలు కలిగిన ఈ పండుతో కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. బరువు పెంచుతుంది : లావు తక్కువగా వున్నవాళ్లు నిత్యం సీతాఫలాన్ని తీసుకుంటే అనతికాలంలోనే శరీర బరువు పెరుగుతుంది. కాబట్టి.. ఎవరైతే బరువు పెరగాలనుకుంటారో, అటువంటి వారు సీతాఫలం జ్యూస్’లో కాస్త తేనె, పాలు మిక్స్ చేసి రెగ్యులర్ గా తీసుకోవాలి.

2. గర్భధారణ సమయంలో : గర్భిణీ స్త్రీలు సీతాఫలం రెగ్యులర్’గా తీసుకుంటే.. పొట్టలో పెరిగే శిశువు మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధినిరోధకత పెరుగుతుంది. మరో ముఖ్యమైన ప్రయోజనం గర్భస్రావాన్ని నివారిస్తుంది.

3. హార్ట్ అటాక్ : సీతాఫలంలో మెగ్నీషీయం ఖనిజం అధికంగా ఉంటుంది. ఇది కార్డియక్ అటాక్స్ నుండి రక్షిస్తుంది. గుండెసంబంధిత వ్యాధులను నివారించడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది.

4. జీర్ణవ్యవస్థ : సీతాపండులో కాపర్, డైటర్ ఫైబర్ పుష్కలంగా వుంటాయి. ఇందులో కాపర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అడిషన్ గా బౌల్ మూమెంట్ క్రమంగా ఉంటుంది. వలబద్దకాన్ని నివారిస్తుంది.

5. డయాబెటిస్ : ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. షుగర్ షోషణను సీతాఫలం తగ్గిస్తుంది. దాని వల్ల టై2 డయాబెటిస్ తగ్గిస్తుంది.

6. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది : సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం అధికమోతాదులో ఉండటం వల్ల, ఈ రెండు బ్లడ్ ప్రెజర్ లెవల్స్’ను కంట్రోల్లో ఉంచుతాయి.

7. కళ్ళు ఆరోగ్యం : సీతాఫలంలో రెబోఫ్లెవిన్, విటమిన్ సి అధికంగా ఉన్నాయి. ఇవి కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి. ఫ్రీరాడికల్స్ ను నివారించి మంచి కంటిచూపును అందిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : custard apples  health tips  home remedies  healthy food items  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more