perfect honeymoon sports for couple | husband wife relationship tips

5 tips for a perfect honeymoon

perfect honeymoon, wedding plans, wedding gift, mini-moon, travel tips

tips for a perfect honeymoon! - The amount of effort that goes into planning a wedding is astonishing

కొత్తగా పెళ్ళైయిన జంటలు హనీమూన్

Posted: 07/05/2013 11:26 AM IST
5 tips for a perfect honeymoon

perfect-honeymoon

కొత్తగా పెళ్ళైయిన జంటలు హనీమూన్ కి వెళుతుంటారు. ఎక్కడో దూరంగా వెళ్లి పోయి ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని దూరంగా వెళుతుంటారు. మరి హనీమూన్ కి వెళ్ళే జంటలు కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ ట్రిప్ ఎంతో ఆనందకరంగా సాగిపోతుంది. వారి కోసం కొన్ని

చిట్కాలు.

1. అనుకోని బహుమతి - ఎపుడూ కూడా అనుకోని బహుమతులు ఎంతో సంతోషం కలిగిస్తాయి. అందులోనూ కొత్త జంటలకు ఒకరి కొకరు బహుమతులిచ్చుకోవడం ఎంతో మంచిది. వారి అనుబంధాన్ని, ఆనందాలను పెంచుతాయి. కనుక సెలవుల టూర్ లేదా హనీమూన్ ట్రిప్ వంటి వాటిలో మీ భాగస్వామి లేదా స్వీట్ హార్ట్ అకస్మాత్ గా చూసేలా ఒక మంచి బహుమతిని ఆమె తలగడకింద వుంచండి. మీ ఆనందం రెట్టింపవుతుంది. ట్రిప్ జాలీగా సాగిపోతుంది.

2. సెక్సీ లోదుస్తులు - మీకు కాదండోయ్....ఆమెకు. మీ ప్రేయసికి సెక్సీగా వుండే లోదుస్తులు కొని హానీమూన్ లో ఆమెను ఆశ్చర్యపరచండి. డిపార్ట్ మెంట్ స్టోర్ కు వెళ్ళి అక్కడి లేడీ సహకారంతో కొనుగోలు చేయండి. అందులోని మంచి చెడూ వారికే బాగా తెలుస్తాయి. ఈ లోదుస్తులలో మీ స్వీట్ హార్ట్ ని చూస్తే హనీమూన్ పడకలో మీ హార్మోన్లను పరుగులు పెట్టిస్తాయి. ఉక్కిరి బిక్కిరి అయిపోతారు.

3. కేండిల్స్ మరియు మ్యూజిక్ - ఇవి లేకుంటే మీ మధ్య అసలు కధ నడవదు. ఆమె మూడ్ రెడీ అయ్యేటంతవరకు వీటిని బయట పెట్టకండి. మూడ్ వచ్చిందంటే, లైట్లు ఆఫ్, కేండిల్ ఆన్, మ్యూజిక్ వీర బాదుడు. ఇక చూస్కో...అనండి. డ్యాన్స్ చేయండి, రెయిన్ లో తడిసిపొండి. మీ రొమాన్స్ నూటికి నూరు శాతం రొమాంటిక్ గా వుండేలా చూడండి.

4. కండోమ్ లు లేదా గర్భనియంత్రణ మాత్రలు - వీటి గురించి అతిగా చెప్పాల్సిన పనిలేదు. వీటి ఉపయోగం అందరికి తెలిసినదే. నేడు మార్కెట్ లో అధునాతనంగా వస్తున్న రుచి, వాసనలు గల కండోమ్ పేకెట్లు ఒకటి లేదా రెండు మరియు పిల్స్ వంటివి తప్పక తీసుకోండి. ఆమెకు ఏది సౌకర్యమో దానిని వాడి ఆనందించండి. కొంతమంది మహిళలు కండోమ్ ధరించేందుకు ఇష్టపడరు. అటువంటపుడు మార్నింగ్ పిల్స్ వంటివి వేస్తే అతి త్వరగా గర్భం రాకుండా కూడా వుంటుంది.

5. వ్యక్తిగత వస్తువులు - హనీమూన్ కు వెళ్ళినా, చాలా భాగం పడక గది తలుపులు వేసి లోపలే వుంటారు. కనుక మీ వ్యక్తిగత శుభ్రత, అలంకరణలు ఎంతో ప్రధానం. మీ, మీ ప్రేయసి అందాలను అతిగా పెంచేసే మేకప్ సామాగ్రిని కూడా తీసుకు వెళ్ళండి. లేదంటే మీ ప్రేయసి రాక్షసిగా కనపడితే....అంతా ఫెయిల్ అయి త్వరగా తిరిగి రావలసివస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(14 votes)
Tags : couple romance tips  best honeymoon spots  best love tips  

Other Articles

 • Do this after romance with your partner

  సెక్స్ చేసిన తర్వాతి ఇలా చెయ్యాలి

  Apr 19 | వయస్సుకు వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో శృంగార కోరికలు ఎక్కువవుతాయి. తమకు నచ్చిన వారితో సెక్స్ చెయ్యాలనే కోరిక బలంగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో చాలా మంది జంటలు సెక్స్ చెయ్యడానికి బాగా ఇష్టపడతారు.... Read more

 • Naccinde excisable both romance

  రతి ఇద్దరికి నచ్చిందే భంగిమే...

  Aug 30 | రతి చేసేటపుడు ఏ భంగిమ అత్యుత్తమమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే వారు చెపుతున్న సమాధానం ఒక్కటే. రతి క్రీడలో ఇద్దరికీ నచ్చిన భంగిమే అత్యుత్తమ... Read more

 • No tension for first night

  సంభోగంలో సిసలైన మజా కొరకు...

  Jul 17 | ఎన్నో ఆశలు.. ఎన్నెన్నో ఆశయాలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన కొత్త దంపతులకు సంభోగం విషయంలో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. పెళ్లైన కొత్తలో దంపతులు రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు శృంగారంలో పాల్గొనటం సహజం.... Read more

 • Orgasm tips for romance

  పురుషులు నగ్నంగా చూసినా

  Jul 05 | పురుషులు నగ్నంగా చూసినా, లేదా ఊహించుకున్నా సరే ఉద్రేకపడతారు. కాని మహిళలు పూర్తిగా వ్యతిరేకం. వీరికి రతి అంటే, రొమాన్స్ మరియు మానసిక అనుబంధాలు అన్ని వుంటాయి. ఎంతో కష్టపడితే కాని మీరు మీ... Read more

 • A good romantic life takes time

  ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు

  Jul 05 |  ఎన్నో పనులు, ఉదయంనుండి సాయంత్రం వరకు చేస్తూనే వుంటారు. కుటుంబ భాధ్యతలు, ఆఫీస్ కార్యకలాపాలు, సామాజిక పనులు, పిల్లల భాధ్యతలు ఈ రకంగా అంతూ పొంతూ లేని చర్యలు ప్రతిరోజూ కొనసాగుతూనే వుంటాయి. చివరకు... Read more