Romance Tips for Couple To Enjoy More Time

Tips for husbands and wifes to enjoy more time in romance with full satisfaction

romance tips, srungaram tips, husband wife romance tips, husband wife romance, husband wife romance life, couples romance, romance tips in telugu, romance tips telugu, telugu news

romance tips for husbands and wifes to enjoy more time in romance with full satisfaction

భార్యాభర్తలకు శృంగార రహస్యాలు...

Posted: 11/18/2014 06:13 PM IST
Tips for husbands and wifes to enjoy more time in romance with full satisfaction

నిజానికి రతిక్రీడలో ముందుగా వచ్చే పురుషులే.. అలాగే త్వరగా ముగించేదికూడా వాళ్లే. తమ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించి, తమ భార్యను సంతృప్తి పరచడాన్ని అంతగా పట్టించుకోరు. అలా చేస్తే ఇద్దరి మధ్య విభేదాలు రావొచ్చు. కాబట్టి అలా కాకుండా వుండాలంటే.. మగాళ్లు సాధ్యమైనంతవరకు మహిళలను సంతృప్తిపరిచే విధానాలను ముందుగానే తెలుసుకోవాలి. తమ భార్యతో కలిసి ఎక్కువసేపు రతిక్రీడలో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేయాలి. అందుకు సంబంధించి కొన్ని చిట్కాలు..

1. స్కలనం చెందాలంటే మహిళలు కొంత సమయాన్ని తీసుకుంటారు. పురుషులతో పోలిస్తే మహిళలు మూడ్ లోకి రావటానికిగాను కొంత సరస సల్లాపాలు కావాలి. అందుకుగాను మీరు కొంత సమయం, శ్రమ వెచ్చించాలి.

2. ఒక మహిళను ఉద్రేక పరచాలంటే... సాధారణంగా పురుషుడు ఉపయోగించే మొట్టమొదటి టెక్నిక్ ముందస్తు చర్యలు లేదా ఫోర్ ప్లే ఒక మంచి సాధనంగా చెప్పాలి.

3. ఇక్కడ పురుషుడు చేయాల్సిందల్లా... మీ స్కలనం పై దృష్టి పెట్టకండి. ఆమె స్కలనం చేసే దశకు ఎపుడు వస్తుందా అనేది గమనించాలి. ఆమెను ఉద్రేకపరచేటందుకు కామోద్రేక స్ధానాలను కదిలించండి. శరీరాన్ని గట్టిగా అదమండి. ఈ చర్యలు కొంత సమయాన్ని తీసుకుంటాయి మీరు ఎక్కువ సమయం రతిక్రీడ ఆచరించేలా చేస్తాయి.

4. మీరే స్కలనం చేసే స్ధాయికి చేరుకుంటున్నారా? కొంత నియంత్రించండి. బెడ్ లో అధిక సమయం గడపాలంటే నిరోధించటం తప్పదు మరి. స్కలనం అయిపోతోందనుకుంటే, చర్యను ఆపవద్దు...కాని నెమ్మదిగా ప్రొసీడవండి. ఈ రకంగా బెడ్ లో ఎక్కువ సమయాన్ని ఆమెతో గడపవచ్చు.

5. వేగంగా రతినాచరించవద్దు. వేగంగా గట్టిగా చేయటం పురుషుడి నియంత్రణకు కష్టమవుతుంది. ఏదో ఒక రకంగా రతి చేసి ముగించేయాలని ఆలోచించవద్దు. ఆ క్షణాన్ని బాగా ఆనందించండి....రతికార్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి.

6. బెడ్ లో అధిక సమయం కేటాయించగలమా లేదా అని ముందునుండే ఆలోచన చేయకండి. ఆత్మ విశ్వాసాని్న కలిగి అందుకవసరమైన మెళకువలను పాటించడంలో నిమగ్నమవండి.

7. అధిక సమయం స్కలనం కాకుండా నిలపటానికిగాను బిగపట్టే వ్యాయామాలు చేయండి. మూత్ర విసర్జన సమయంలో దానిని బిగపడుతూ కండరాలను ధృఢపరచండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(9 votes)
Tags : romance tips  srungaram tips  husband wife romance life  telugu news  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more