Best Romance Timings For Couple | Husband wife relationship tips

Best timings for couples to have fun in romance

romance tips, husband wife romance life, romance news, couples romance, romance tips in telugu, the best timings for romance, romance timings, better time for romance, couples having fun in romance, romantic parts in women, romantic parts in men, romantic timings

the best timings for couples to have fun in romance : There are some timings are available for couple to have more fun without any disturbances

సెక్స్ కోసం అనువైన సమయాలు...

Posted: 11/14/2014 06:05 PM IST
Best timings for couples to have fun in romance

సాధారణంగా భార్యాభర్తలు సమయం సందర్భంలేకుండా మూడొచ్చినప్పుడల్లా ఎప్పుడుపడితే అప్పుడు శృంగారంలో పాల్గొంటుంటారు. అందులో ముందుగా మగవారే ఎక్కువగా రెచ్చిపోతూ తమ కామోద్రేకాన్ని తీర్చుకుంటుంటారు. కాస్త సమయం దొరికితే చాలు.. రతిక్రీడలో రంజుగా కొనసాగిస్తారు. అయితే అలా సమయసందర్భం లేకుండా భాగస్వాములు సెక్సులో పాల్గొంటే.. ఇద్దరిలో ఎవరో ఒకరు అసంతృప్తిగా ఫీల్ అవతారట! భర్త తనవరకు బాగానే సుకం పొందుతాడు కానీ.. మహిళలు మాత్రమే ఎప్పుడుపడితే అప్పుడు సెక్సులో పాల్గొంటే సరైన సంతృప్తిని పొందలేరు. తామింకా చాలాసేపటివరకు రతిక్రీడలో కొనసాగాలని భావిస్తారు. అయితే అప్పటికే భర్త వీర్యస్ఖలనం చేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురవుతుంది. ఫలితంగా ఇద్దరిమధ్య మనస్పర్థలు ఏర్పడవచ్చు. కాబట్టి ఎప్పుడుబడితే అప్పుడు సెక్సులో పాల్గొనకుండా సమయం, సందర్భం చూసుకుని వీలుగా పడక ఎక్కితే ఆనందాన్ని, ఉల్లాసాన్ని పూర్తిగా పొందవచ్చు. ఇద్దరూ కలిసికట్టుగా ఒక సమయాన్ని నిర్ధారించుకుని రతిక్రీడలో పాల్గొంటే.. తనివితీరా ఆనందాన్ని పొందవచ్చు. అయితే కొన్ని రతిక్రీడలో పాల్గొనేందుకు కొన్ని సంప్రదాయకబద్ధమైన నిబంధనలు వున్నాయి. వాటిప్రకారం ఫాలో అయితే.. రంజుగా మజా చేయొచ్చు. మరి ఆ సమయాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

1. పగటి పూట : నిజానికి పగటిపూట సెక్సులో పాల్గొనడం మంచిది కాదని అంటుంటారు. అలాంటిదేమీ లేదు.. ఆ సమయంలోనే ఇంకా తినివితీరా ఆనందాన్ని భాగస్వాములు పొందవచ్చు. కాబట్టి.. ఏకాంతంగా వున్న సమయంలో పగటిపూట రతిక్రీడలో పాల్గొంటే.. పూర్తి ఆనందాన్ని ఆస్వాదించవచ్చు.

2. రాత్రి వేళ : దీనిగురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎంతో అనువైన సమయం. రతిక్రీడలో పాల్గొన్న జంటలు మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని మరీ.. ఆ కార్యాన్ని ఎక్కువ సేపు ఒకేసారి ఎంజాయ్ చేయొచ్చు.

3. మూడు గంటల వ్యవధి : కొంతమంది మధ్యాహ్నం వేళ సెక్సులో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. ఆ సమయంలో చేయడం మంచిదేకానీ.. భోజనం చేసిన తర్వాత వెంటనే రతిక్రీడకు ఉపక్రమించకూడదు. కనీసం మూడు గంటల వ్యవధి తర్వాత రతిక్రీడలో పాల్గొంటే తనివి తీరా అనుభవించగలరు.

4. రుతుక్రమం వేళ : స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించరాదు. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. ఒకవేళ పాల్గొంటే ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తుతాయి.

5. దానికి ముందు : రతిక్రియకు ముందు రొమాంటిక్ మాటలు మాట్లాడుతూ.. ఫోర్‌ప్లే చేసుకుంటూ స్త్రీ భావప్రాప్తి పొందేలా చేయాలి. ఆ తర్వాత అంగ ప్రవేశం చేసినట్టయితే సెక్స్‌లో పాల్గొన్న స్త్రీపురుషులిద్దరూ సంతృప్తి పొందుతారని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : romance tips  the best time for romance  husband wife romance tips  telugu news  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more